బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ.. టాప్ లెస్ గా ఫోటో దిగి.. Woman rams squad car while taking topless selfie

Woman rams squad car while taking topless selfie

Topless selfie causes accident, Miranda Kay Rader, Texas A&M University student, Miranda Kay Rader topless selfie, Miranda Kay Rader accident, Miranda Kay Rader drunken driving, Miranda Kay Rader boozes, Miranda Kay Rader snapchat, drunken driving, possessing alcohol as a minor, Miranda Kay Rader collage student

This undated photo provided by the Bryan (Texas) Police Department shows a booking photo of Miranda Kay Rader. The Texas A&M ... Rader told the officer she was taking a topless selfie of herself to Snapchat to her boyfriend.

బాయ్‌ఫ్రెండ్‌కి ‘టాప్ లెస్’ సెల్పీ పంపుతూ..

Posted: 11/01/2016 07:39 PM IST
Woman rams squad car while taking topless selfie

పీకల దాకా మద్యం తాగేసింది ఓ యువతి... మైనర్ బాలికగా వుంటూ మద్యం సేవించడమే అమె చేసిన పెద్ద పోరబాటు. దానికి తోడు కారు నడిపింది. ఇది చాలదన్నట్లు ప్రియుడితో ఫోన్ లో ఛాటింగ్ కూడా చేస్తుంది. అప్పుడే వచ్చిన ఓ వెర్రి అలోచనతో ఇరుకునపడింది. అదేంటరా..? చేతి చమురు వదిలేలా ప్రమాదాన్ని కొనితెచ్చుకుంది. అలాంటిలాంటి సాధారణ ప్రమాదం కాదు.. ఏకంగా గస్తీ కాసి మరీ తాగి నడిపేవారిని, ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిని పట్టుకునే పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్నే ఢీకొట్టింది.

ఇదంతా సరే కానీ, అమ్మాయికి వచ్చిన వెర్రి అలోచన ఏమిటంటారా..? మద్యం మత్తులో వుంటే వచ్చేవి అవేగా, అందుకనే ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కు తన టాప్ లెస్ ఫోటోను పంపాలని నిర్ణయించుకుంది. అతనితో ఓ పక్క చాటింగ్ చేస్తూనే.. మరో పక్క కారు డ్రైవింగ్ చేస్తుంది. ఇవి చాలదన్నట్టు టాప్ లెస్ పెల్పీ కోసం ప్రయత్నించింది. అంతే కారు కాస్తా అదుపు తప్పి ఎదురుగా రోడ్డు పక్కన అగివున్న కారును ఢీకోనింది. తీరా చూస్తే అది కాస్తా పోలీసులు కారు. ఇలా తన వెర్రి అలోచనతో బుకైంది.

అమెరికా దేశంలోని టెక్సాస్‌ నగరంలోని ఏ అండ్ ఎం యూనివర్శిటీ విద్యార్థిని మిరిండా కే రాడేర్ (19) పీకల దాకా  మద్యం తాగి ఆపై వేగంగా  కారు నడుపుతూ  పోలీసు కారునే ఢీకొట్టింది. దీంతో పోలీసులు ఆమెను పట్టుకున్నారు.. కారులోనే టాప్‌లెస్ సెల్ఫీ తీసుకుంటూ బాయ్‌ఫ్రెండ్‌తో స్నాప్ ఛాటింగ్ చేస్తున్న ఈ అమ్మాయిపై పోలీసులు కేసు పెట్టారు. కారులో మూత తీసి ఉన్న వైన్ బాటిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మిరిండా చేతి చమురు వదిలేలా 200 డాలర్ల బాండ్ చెల్లించిన అనంతర అమెను సోంత పూచీకత్తుపై వదిలిపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles