ఇంటర్ నెట్ సెంటర్ ఆ జంట నగ్నంగా రచ్చరంబోలా..! Footage of couple sex in internet cafe goes viral

Footage of couple sex in internet cafe goes viral

couple, romance, internet cafe, video, viral video, china couple

Footage of couple sex in internet cafe goes viral in china

ITEMVIDEOS: ఇంటర్ నెట్ సెంటర్ ఆ జంట నగ్నంగా రచ్చరంబోలా..!

Posted: 10/20/2016 06:48 PM IST
Footage of couple sex in internet cafe goes viral

రహస్యంగా నాలుగు గోడల మద్య జరగాల్సిన కార్యక్రమాలు.. రట్టైతేనే తమ పరుపుపోయిందని భావించి.. ఆత్మహత్యేలే శరణ్యమని ప్రాణాలను తృణప్రాయంగా వదులుకునే వ్యక్తులున్న సమాజంలో.. తాము జనారణ్యంలో సంచరించే మృగాలుగా భావించిన ఓ జంట.. ఏకంగా జనాల మధ్యనే శృంగారాన్ని కొనసాగించారు. సభ్యతా. సంస్కారం మరచి.. జనాలు వస్తున్నా.. చూస్తున్నా.. తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు.

పదిమందిలో వున్నా తమ పని తాము చేసుకుంటున్నామన్న వారి నిస్సిగ్గు సమాధానాలకు పరాకాష్టగా.. స్మార్ట్ ఫోన్ దారులు తమ సని తాము చేశారు. దీంతో అన్ లైన్ లో ఇప్పడీ వీడియో హల్ చల్ చేస్తుూ వైరల్ గా మారింది. ఎంతలా అంటే కేవలం కొన్ని గంటల వ్యవధిలో లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. పలువురు రకరకాల కామెంట్లను కూడా పోస్టు చేశారు.

అసలు మ్యాటర్ లోకి ఎంటరైయితే.. చైనాలోని ఓ ఇంటర్ నెట్ సెంటర్ లో ఓ జంట ఎంటరైయ్యింది. భర్త వీడియో గేమ్స్ అడుతున్నాడు. అయితే అతని పక్కనే వున్న అతని భార్య మాత్రం మరో కంప్యూటర్ లో ఫోర్న సినిమాలు చూస్తుంది. అంతే వాటిని వీక్షిస్తున్న సమయంలో అమెకు మన్మధ భాణం బాగా గట్టిగా తగిలినట్లుంది. తాము ఎక్కడున్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయి అమె తన భర్త వంటిపైనున్న వలువలను ఒక్కట్టిగా చేసి తీసేసింది.

అమెను ఫాలో అయిన భర్త కూడా అదే పని చేశాడు. చివరకు లో దస్తులను కూడా లేకుండా పూర్తి నగ్నంగా మారిన ఆ జంట ఇంటర్ నెట్ సెంటర్ నే తమ పడక గదిగా మార్చుకున్నారు. ఇక శృంగారంలో తారాస్థాయికి చేరుకునే క్రమంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. అయితే అక్కడికి వచ్చిన వారందరూ షాక్ అవుతున్నా.. పట్టించుకోకుండా తమ పని తాము చేసుకున్నారీ జంట. ఎవరు ఎక్కడ దోరుకుతారా.. దేనిని క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేద్దామా..? అనుకునే స్మార్ వేగులు కూడా తమ పని తాము చేసి.. వీడియోను నెట్ లో అప్ లోడ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : couple  sex  internet cafe  video  

Other Articles