భార్యను చంపి పరుపేసి లవర్ తో ఎంజాయ్ చేశాడు | Man and lover kill wife stuff body in bed box

Man and lover kill wife stuff body in bed box

Delhi Man and lover kill wife, wife stuff body in bed box, Illegal affair in front of dead body, wife's dead body romance, Feroz Khan haleema pooja

Delhi Man and lover kill wife stuff body in bed box. And enjoy with girl friend two days.

భార్యను చంపి, శవంపై ప్రేయసి తో ఆ పని

Posted: 08/09/2016 12:12 PM IST
Man and lover kill wife stuff body in bed box

బహుశా రాంగోపాల్ వర్మ నాట్ ఏ లవ్ స్టోరీ సినిమా నుంచి ప్రేరణ పొందాడో ఏమో ఓ భర్త తన భార్యను కిరాతకంగా హత్య చేసి ఆ శవం ఉండగానే ప్రేయసితో రొమాన్స్ చేశాడు. మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ భర్త భార్యను అడ్డుతొలగించుకోవాలనకుని, ఆ క్రమంలో ఆమెను చంపి, కుళ్లిపోయే స్థితికి వచ్చేదాకా ఇంట్లోనే దాచుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన ఈ ఘటన వివరాళ్లోకి వెళ్లితే...

షగార్ పూర్ కు చెందిన ఫెరోజ్ ఖాన్ కి హాలీమా అనే మహిళతో పన్నేండేళ్ల క్రితం వివాహం అయ్యింది. కొన్నాళ్ల నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడటంతో విడివిడిగా ఉంటున్నారు. ఆ గ్యాప్ లో ఓ హోటల్ లో వెయిట్రెస్ గా పనిచేసే పూజ అనే యువతితో ఫెరోజ్ కు పరిచయం ఏర్పడింది. వారి స్నేహం క్రమంగా సహజీవనం చేసేదాకా వెళ్లింది. ఈ వ్యవహరంపై హలీమాకు తెలియటంతో వారు ఉండే ఫ్లాట్ కు వెళ్లి మరీ గొడవకు దిగింది. విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లటంతో భార్యపై కోపం పెంచుకున్న ఫెరోజ్ ఆమెను కడతేర్చాలని చూశాడు.

Delhi man kill wife romance with lover

ప్రేయసి సహకారంతో ఫ్లాన్ ప్రకారం హలీమా ఉంటున్న ఇంటికి వెళ్లి చంపేశారు. ఆపై మృతదేహాన్ని బెడ్ కింద ఉండే మంచం బాక్స్ లో కుక్కి రెండు రోజులపాటు ఆ ఇంట్లో, అదే బెడ్ పై ఇద్దరూ ఎంజాయ్ చేశారు. అయితే దుర్గంధం రావటం, చుట్టుపక్కల వారికి అనుమానం వస్తుందన్న భయంతో డెడ్ బాడీని బయటపడేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఓ గోనె సంచిలో దానిని కట్టి బయటపడేసేందుకు సిద్ధమవగా, సంచి నుంచి వాసన రావటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వారొచ్చి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. ఫెరోజ్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, ప్రస్తుతం పరారీలో ఉన్న పూజ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi Man  Feroz Khan  lover  pooja  kill  wife  Haleema  

Other Articles