ఉత్తర ప్రదేశ్ లో భారీ ఉగ్ర కుట్రకు ఫ్లాన్ | Major terror attack averted in Uttar Pradesh

Major terror attack averted in uttar pradesh

Major terror attack averted in Uttar Pradesh, Bombs found in Pratapgarh temple, Pratapgarh temple bombs found,

Major terror attack averted in Uttar Pradesh. Bombs found in Pratapgarh temple.

యూపీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం

Posted: 07/21/2016 02:15 PM IST
Major terror attack averted in uttar pradesh

ఉత్తర ప్రదేశ్ లో మరో భారీ ఉగ్రదాడిని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. ప్రతాప్ గఢ్ జిల్లాలోని ఓ హిందూ ఆలయంలో 30 బాంబులను కనుగోని వాటిని నిర్వీర్యం చేశారు. ఏ క్షణాన్నైనా వాటిని పేల్చేసేందుకు ఉగ్రవాదులు కాచుకుని కూర్చున్నారు. అయితే ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా ఆ పథక రచనకు చెక్ పెట్టారు.

మెరుపు వేగంతో కదిలిన యూపీ పోలీసులు ఆలయంలో పెట్టిన బాంబులను నిర్వీర్యం చేయడంతో పాటు ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పెద్ద సంఖ్యలో పిస్లళ్లు, కాట్రిడ్జ్ లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనలో పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేసిన భారీ నష్టం జరిగేదేమో! దీనిపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

తాజాగా హైదరాబాదు కేంద్రంగా భారీ ఉగ్రదాడికి పథక రచన చేసిన ఐఎస్ ఉగ్రవాదులను చివరి నిమిషంలో జాతీయ దర్యాప్తు సంస్థ నిలువరించగలిగిన విషయం దేశవ్యాప్తంగా పెనుసంచలనం రేపింది. దీంతో పెను ఉగ్ర దాడి తప్పిందని ఊపిరి పీల్చుకునేలోపే మరో ఉగ్ర కుట్ర వెలుగు చూసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  Pratapgarh  temple  bombs  avert  terror attack  

Other Articles