వాట్సాప్ లో వైరల్ అవుతున్న బాలిక రేప్ వీడియో | Agra minor brutally raped and video posted in Whatsapp

Agra minor brutally raped and video posted in whatsapp

Agra Minor rape whats app video, school director raped student, girl raped and video viral in whats app, Jitender Singh yadav

Minor brutally raped and video posted in Whatsapp by school director Jitender Singh yadav in Agra.

ITEMVIDEOS:వాట్సాప్ లో వైరల్ అవుతున్న బాలిక రేప్ వీడియో

Posted: 07/04/2016 11:47 AM IST
Agra minor brutally raped and video posted in whatsapp

ఓ స్కూల్ డైరక్టర్ కామాంధుడిలా మారాడు. తండ్రిలా సంరక్షణలు చూసుకోవాల్సిన బాధ్యతలను విస్మరించి పిల్లలపై కన్నేశాడు. ఏకంగా 20 మందిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 15 ఏళ్ల ఓ అమ్మాయిపై కామ కోరిక తీర్చుకున్నాక వేధింపులకు దిగాడు. చెప్పినట్లు వినకపోతే రేప్ వీడియోను నెట్ లో పెడతానని బెదిరించాడు. ఆపై చాలా సార్లు ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చివరకు ఆ వీడియోను వాట్సాఫ్ లో పెట్టి రాక్షసానందం పొందాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన వివరాళ్లోకి వెళ్లితే...

శ్రీ కృష్ణా సెకండరీ స్కూల్ డైరక్టర్ జితేందర్ సింగ్ యాదవ్ తన స్కూల్లో చదువుతున్న విద్యార్థినిలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. సుమారు 20 మంది ఇతగాడి కిరాతకానికి బలయ్యారని విచారణలో తేలింది. ఓ మైనర్ బాలికను అత్యాచారం చేసి వేధింపులకు గురిచేయటమే కాకుండా ఆ వీడియోను వాట్సాఫ్ లో పెట్టడంతో వ్యవహారం వెలుగులోకి చూసింది. ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు. విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులే ఈ ఇలాంటి పాడు పనులకు పాల్పడుతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Agra  minor rape  Whats app video  Jitender Singh yadav  

Other Articles