ఆ పేర్లెందుకు పెట్టారు..? | Rishi Kapoor's Tweet-Attack On Gandhis Spurs Congress Protest

Rishi kapoor s tweet attack on gandhis spurs congress protest

Rishi Kapoor, Congress, Rishi Kapoor tweets, రిషి కపూర్, కాంగ్రెస్

Actor Rishi Kapoor's biting tweets on roads and buildings named after the Gandhi family brought enraged Congressmen to his doorstep on Wednesday. Congress activists protested outside Mr Kapoor's home in Mumbai's Pali Hill after a series of tweets in which the 63-year-old even commented: "'Baap ka maal samajh rakha tha?"

ఆ పేర్లెందుకు పెట్టారు..?

Posted: 05/19/2016 08:33 AM IST
Rishi kapoor s tweet attack on gandhis spurs congress protest

బాలీవుడ్ సీనియర్ నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న కీలక ఆస్తులకు గాంధీ కుటుంబంలోని వ్యక్తుల పేర్లు ఎందుకు పెట్టాలంటూ ప్రశ్నించారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన పేర్లన్నింటినీ మార్చాలని అన్నారు. ఇందిరా గాంధీ రోడ్డు, రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు... ఇలా పెట్టాల్సిన అవసరం ఏముందని... తాను అందుకు అంగీకరించనని అన్నారు. ఆ ఆస్తులు వారి అయ్య సొత్తా... అని ప్రశ్నించారు. దేశంలోని ఆస్తులకు మహాత్మా గాంధీ పేరో, అంబేద్కర్, భగత్ సింగ్ పేరో ఎందుకు పెట్టరని ట్విట్టర్లో ప్రశ్నించారు. ఢిల్లీలోని అక్బర్ రోడ్డు పేరును మార్చి మహారాణా ప్రతాప్ రోడ్డుగా మార్చాలంటూ కేంద్రమంత్రి వీకే సింగ్ ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రిషి కపూర్ తన అభిప్రాయలను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. బాంద్రా,వర్లీ సీలింక్ కు లతా మంగేష్కర్ పేరు లేదా టాటా పేరు పెట్టాలని ప్రతిపాదించారు. ఛండీఘడ్ లో రాజీవ్ గాంధీ పేరు పెట్టాలసిన అవసరం ఏముందని అన్నారు. తన తండ్రి రాజ్ కపూర్ దేశం గర్వించే వ్యక్తని అన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles