ఒబామాను ఈ అంకుల్ ఎవరు అని అడిగిన బుడ్డోడు | Who is this uncle question to Obama

Who is this uncle question to obama

barack Obama, Obama, Briton, Obama briton visit, Michel Obama, william, ఒబామా, బరాక ఒబామా, విలియం, జార్జ్

He may not have been toting a cupcake with a candle, but President Barack Obama nonetheless made a showy entrance to Windsor Castle on Friday for a celebration of Queen Elizabeth II's 90th birthday.

ఒబామాను ఈ అంకుల్ ఎవరు అని అడిగిన బుడ్డోడు

Posted: 04/23/2016 12:51 PM IST
Who is this uncle question to obama

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంటే తెలియని వాళ్లు ఎవరుంటారు.. అని మనకు చాలా మందికి అనిపిస్తుంటూ ఉంటుంది,. కానీ తాజాగా బరాక్ ఒబామాకు ఎదురైన ఓ ప్రశ్న అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒబామాతో పాటుగా అక్కడున్న వాళ్లంతా ఖంగుతినేలా చేసింది ఎవరో తెలుసా..? ఓ పిల్లోడు. అవును బ్రిటన్ లో ఒబామాకు ఎదురైన వెరైటీ అనుభవం ఇది. అయినా ఒబామాను ఎవరూ గుర్తుపట్టకుండా ఉంటారు అనే దానికి పర్ ఫెక్ట్ సమాధానం ఇస్తున్నాడు ఈ బుడతడు.

బ్రిటన్ లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడికి బ్రిటన్ రాజకుటుంబం నుండి విందుకు ఆహ్వానం అందింది. దాంతో బరాక్ ఒబామాతో పాటు, ఆయన సతీమణి మిచెల్ ఒబామా వారి ఇంటకి వెళ్లారు. కాగా ప్రిన్స్ విలయంతో పాటుగా ఆయన కుమారుడు జార్జ్ కూడా అక్కడే ఉన్నారు. ఒబామాను చూడగానే డాడీ ఎవరీ అంకుల్ అని ప్రశ్నించాడట. విలియం ఒబామా అంటే పలానా అని చెప్పాడట. తర్వాత  చిన్నారి జార్జ్‌ షేక్‌హ్యాండ్‌ ఇచ్చి.. తన గదిలోకి వెలకమ్ చెప్పాడట. తల్లి కేట్‌ మిడిల్‌టన్‌, తండ్రి విలియంలతో కలిసి ఒబామా దంపతులతో ముచ్చటించాడు ప్రిన్స్‌ జార్జ్‌. ఈ వివరాలను కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌ తన ట్విట్టర్‌ లో పోస్ట్ చేసింది. అమెరికా ప్రెసిడెంట్ ఒబామా పిల్లలతో సరదాగా గడిపిన క్షణాలు.. అరుదైన చిత్రాలు మీకోసం..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles