సాఫ్ట్ గా చచ్చిపోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి | Software employee died in soft style

Software employee died in soft style

Software, Lucky Agarwal, Hyderabad, Ameerpet, Nitrogen, Nitrogen Gas, నైట్రోజన్, హైదరాబాద్

Lucky agarwal who residents in Hyderabad, Ameerpet.. He buy a nitrogen gas to suicide. He leaked the Nitogen gas and died off.

సాఫ్ట్ గా చచ్చిపోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి

Posted: 04/21/2016 10:20 AM IST
Software employee died in soft style

ఉరి వేసుకుంటే చాలా బాధగా ఉంటుంది అని ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఎవరైనా అంటే ఎలా ఉంటుంది. అందుకే చాలా మంది ఎలాంటి బాధలేకుండా చనిపోవాలని అనుకుంటారు. అలాగే ఓ హైదరాబాద్ సాఫ్ట్ వేర్ కూడా నొప్పిలేకుండా.. పైగా నవ్వుకుంటూ చనిపోయాడు. వాట్సాప్‌లాంటి సాప్ట్‌వేర్‌ను తయారు చేయాలనుకుని విఫలమైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో అమీర్‌పేట ధరమ్‌కరమ్ రోడ్డులో ఉంటున్న ఆశోక్ ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ కుటుంబంలో చిన్న కుమారుడు అమెరికాలో ఉంటున్నాడు. రెండో కుమారుడు బిటెక్ పూర్తి చేసి లక్కీ అగర్వాల్ తల్లిదండ్రులతో పాటు ఉంటున్నాడు. ఇన్‌పార్మేషన్ రంగంలో సరైన యాప్‌ను తయారు చేయాలని కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టాడు. కొత్త ప్రాజెక్టుతో విజయం సాధించకపోగా ఆర్థిక నష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో అగర్వాల్ నెల రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం లేదు.

ఇంట్లో ఎవరు లేనిది చూసి నైట్రో గ్యాస్ సిలిండర్ తన గదిలో పెట్టుకున్నాడు. పాలిథిన్ కవర్‌లోకి గ్యాస్ తీసుకుని మెడకు చుట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అగర్వాల్ మధ్యాహ్నం వరకు ఇంట్లో నుంచి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి దండ్రులు గది తలుపు తెరిచి చూడగా కొడుకు చనిపోయి కనిపించాడు.  విగతజీవిగా పడి ఉన్న కుమారున్ని చూసి  తల్లిదండ్రులు లబోదిబోమంటు కన్నీళ్లు పెట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆత్మహత్య గల కారణాలపై దర్యాప్తు జరిపారు. అగర్వాల్ గదిలో ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నైట్రోజన్ గ్యాస్‌తో అయితే చనిపోయోటప్పుడు బాధ కలగదని ఆత్మహత్య చేసుకున్నానని, అందరూ బాగుండాలని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Software  Lucky Agarwal  Hyderabad  Ameerpet  Nitrogen  Nitrogen Gas  

Other Articles