Airline cabin crew from sex in the sky to short-changing passengers

Airline cabin crew reveal their guilty secrets

British air stewards, airhostess broken airline rules, air hostess sex in sky, air hostess sex with cabin crew, air hostess sex with passengers, air hostess lie on products, mile high club, air crew, sex, planes, air hostess, Aviation, News

A survey of 718 British air stewards aged 18 and over who are currently in the job or have been in the past five years found that 89 per cent said they had broken airline rules during a flight.

సీక్రెట్స్ ను చెప్పిన ఎయిర్‌హోస్టెస్‌లు.. సెక్స్ నుంచి టిప్స్ వరకు నిజాలు..

Posted: 03/05/2016 04:16 PM IST
Airline cabin crew reveal their guilty secrets

విమానయానంతో బహుదూరపు ప్రాంతాలను సునాయాసంగా చేరుకోగలమన్న నమ్మకంతో పాటు ప్రమాదాల శాతం కూడా తక్కువ కావడంతో ఎంతో మంది దేశాంతరాలను  దాటి విదేశాల్లోకి విమానయానాల ద్వారా చేరుతుంటారు. అయితే ఇలా ఎంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిన తరుణంలో విమానంలోని ప్రయాణాకుల ప్రాణాలను పక్కన బెట్టి.. వారి అవసరాలను కాదని మరీ ఎయిర్ హోస్టెస్ లు ఎన్నో చిత్రవిచిత్రాలకు పాల్పడుతుంటారట. ఎయిర్ లైన్స్ నియమనిబంధనలకు తిలోదకాలు ఇచ్చి.. తమ పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తారట.

ఇది మాకుమేకుగా కాకుండా ఎయిర్ హోస్టెస్ లే స్వయంగా వెల్లడించిన విషయాలు. తాము చెస్తున్న తప్పులను వారి నిర్లజ్జగా అంగీకరించారు. ఈ మేరకు ఓ సర్వే నిర్వహించగా అందులో 89 శాతం మంది ఎయిర్ హోస్టెస్ లు ఎయిర్ లైన్స్ నిబంధలకు తూట్లు పోడిచారని వెల్లడైంది. ఎయిర్ హోస్టెస్ లు వెళ్లడించిన విషయాలలో ప్రయాణికుల నుంచి టిప్స్ తీసుకునే అంశం నుంచి తోటి విమాన సిబ్బందితో పాటు అప్పుడప్పుడు పర్యాణికులతో కూడా వారు సెక్స్ లో పాల్గొంటారన్న నిష్టూర నిజాలు వెల్లడించారు.

సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయాల్లో భూమికి ఎన్నో వేల అడుగుల ఎత్తులో విమానం ఉన్నపుడు ప్రయాణికులతోనూ, తోటి సిబ్బందితోనూ శృంగారంలో పాల్గొంటారట కేబిన్‌ సిబ్బంది.  పద్దెనిమిది ఏళ్లు ఆపైన వయస్సుండి.. సుమారుగా ఐదేళ్లుగా విమానం కెబిన్ సిబ్బందిగా విధుల్లో వున్న వారిని  సర్వే చేయడంతో ఈ విషయాలు బయటపడ్డాయి. బ్రిటన్‌కు చెందిన 718 మంది ఎయిర్‌ హోస్టెస్‌లు ఈ సర్వేలో పాల్గొన్నారు. వారిలో 89 శాతం మంది విమాన ప్రయాణ సమయంలో శృంగారంలో పాల్గొంటామని తెలిపారట.

ఎక్కువ శాతం తోటి సిబ్బందితోనే శృంగారానందాన్ని అనుభవించినప్పటికీ, అప్పుడప్పుడు ప్రయాణికులకూ శారీరక సౌఖ్యాన్ని అందిస్తామని చెప్పారు. ఆ సమయంలో ప్రయాణికులు ఇచ్చే టిప్స్‌, బహుమతులు తీసుకుంటామని చెప్పారు. అలాగే పాసింజర్లు కోరిన వస్తువులు విమానంలో ఉన్నప్పటికీ.. బద్ధకం వల్ల అవి లేవని చెబుతామని మరికొంత మంది సిబ్బంది అంగీకరించారు. ఇలా అనేక సందర్భాల్లో తాము ఎయర్ లైన్స్ నియమ నిబంధనలకు తూట్లు పొడుస్తారని అంగీకరించారు. అయతే అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందా అని మాత్రం ఎదురుచూడకండీ.. మరి ఇక విమానయానం చేస్తారా..? లేదో..? మీరే తేల్చుకోవాలి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mile high club  air crew  sex  planes  air hostess  Aviation  News  

Other Articles