Central Reserve Police Force Jobs

Central reserve police force jobs

Jobs, Central Reserve Police Force, CRPF, Constable, Govt Jobs, Job alerts, Job News, latest Jobs Notification

Central Reserve Police Force (CRPF) is inviting online application forms from brave and healthy candidates for the recruitment of Constable & Other Vacancies Posts. If you want to participate in CRPF Recruitment 2016, then submit application forms error free

JOBS: CRPF లో 3163 కానిస్టేబుల్ పోస్టులు

Posted: 02/15/2016 03:23 PM IST
Central reserve police force jobs

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ విభాగంలో ఖాళీగా ఉన్న 3163 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సౌత్, నార్తర్న్, నార్త్ ఈస్ట్రన్, నార్త్‌వెస్ట్, సెంట్రల్, ఈస్ట్రన్, జోన్లలో నివసిస్తున్న అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీల సంఖ్య - 3,163
అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదోతరగతి ఉత్తీర్ణత.
టెక్నికల్ అర్హతలు: కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుకు ట్రాన్స్‌పోర్టు వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, కానిస్టేబుల్ ఫిట్టర్ పోస్టుకు మెకానిక్ మోటారు వాహనంలో రెండేళ్ల ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. ఇతర ట్రేడ్ పోస్టులకు సంబంధిత ట్రేడ్స్‌లో ప్రావీణ్యత కలిగి, పనిచేసిన అనుభవం ఉండాలి
వయస్సు: 2016, జనవరి 1నాటికి కానిస్టేబుల్ డ్రైవర్ 21 - 27 ఏండ్ల మధ్య ఉండాలి. మిగతా పోస్టులకు 18 - 23 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు రుసుం: రూ.50/- (ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు)
చివరితేదీ: 2016 మార్చి 10
రాతపరీక్ష తేదీ: 2016 మే 15
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన వెబ్‌సైట్: http://www.crpfindia.com/crpfform.aspx

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Central Reserve Police Force  CRPF  Constable  Govt Jobs  Job alerts  Job News  Jobs Notification  

Other Articles