Asst Lady Professor | Madhavi | Suicide Selfy Video | Nellore

Asst lady professor madhavi love bhanuteja arrested

Asst Lady Professor Commits Suicide in Nellore, Asst Lady Professor Commits Suicide, Asst Professor Madhavi Suicide, Selfy Video, Suicide note video

Asst Lady Professor Madhavi Love Bhanuteja Arrested: Asst Lady Professor Madhavi love failure and Commits Suicide in Nellore.

ITEMVIDEOS:మాధవి ప్రియుడి అరెస్ట్.. కేసులో మరిన్ని నిజాలు

Posted: 02/10/2016 10:56 AM IST
Asst lady professor madhavi love bhanuteja arrested

తాను ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించి, మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడని తెలిసి ఆత్మహత్య చేసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ వీర మాధవి... ఆత్మహత్య కేసులో ప్రియుడు భానుతేజను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

మాధవి ఆత్మహత్య చేసుకోవాడానికి ముందు తన భాదను, ఆత్మహత్యకు గల కారణాలు ఓ సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేసింది. భానుతేజా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసావు. నీ వల్ల నేను నరకాన్ని చూసాను. నీకు దూరంగా వెళ్తున్నాను. నేను దూరంగా వెళ్లడమే నీకు కావాలి కదా. అయితే నాకు చివరి కోరిక ఒకటి వుంది. నువ్వు నాకు గాజులు తొడగాలి. బొట్టు పెట్టాలి. అక్కా(జానకి) నువ్వు నన్ను క్షమించాలి అంటూ వీడియో రికార్డ్ చేసుకొని మాధవి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం మాధవి ఆత్మహత్యకు కారణమైన భానుతేజను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

తన కూతురు చావుకు కారణమైన భానును కఠినంగా శిక్షించాలని మాధవి తల్లి శాంతమ్మ అన్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి చివరకు చేసుకోకుండా మానేసినట్లుగా ఈమధ్యనే తెలిసిందని శాంతమ్మ అన్నారు. నాకు తెలిసి గట్టిగా నిలదీయడంతో భాను అనే వ్యక్తి చేసుకుంటానని, తనకు అబార్షన్ కూడా అయ్యిందని మాధవి తెలిపినట్లుగా శాంతమ్మ చెప్పుకొచ్చారు.


Video Source: 10TVNewsChannel

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asst Lady Professor  Madhavi  Suicide Selfy Video  

Other Articles