Jennifer Aniston's 'naked dinners'

Jennifer aniston s naked dinners

Jennifer Aniston, Naked Dinner, Jennifer Aniston Dinner, Jennifer Aniston actor, Jennifer Aniston with Justin

The 'Cake' actress, who married the 'Leftovers' star in August, has reportedly never been happier and loves life with her "adventurous" new husband. A source close to the 46-year-old star said: "She says their sex life is off the charts, and Justin is very adventurous. Their new thing is eating dinner in the nude! Jen says marriage seems to have made Justin even more passionate."

భర్తతో కలిసి బట్టలు లేకుండా భోజనం

Posted: 01/22/2016 06:18 PM IST
Jennifer aniston s naked dinners

క్యాండిల్ లైట్ డిన్నర్ గురించి వినే ఉంటారు.. కానీ న్యూడ్ డిన్నర్ గురించి ఎప్పుడైనా విన్నారా..? అదేనండీ బట్టలు లేకుండా భోజనం చెయ్యడం. ఏంటీ బట్టలు లేకుండా భోజనం చెయ్యడం ఏంటా అనుకుంటున్నారా.?కానీ హాలీవుడ్ అందగత్తె జెన్నీఫర్ అనిస్టన్ మాత్రం తన భర్తతో కలిసి ప్రతినెల ఐదున బట్టలు లేకుండా భోజనం చేస్తానని వెల్లడించింది. తన కంటే రెండేళ్లు చిన్న వాడైన జస్టిన్‌ ను గతేడాది ఆగస్ట్‌ ఐదున జెన్నీఫర్‌ వివాహమాడిన విషయం తెలిసిందే. దాని సందర్భంగా ప్రతీనెల ఐదున మినీ వెడ్డింగ్‌ యానివర్సిరీని జరుపుకుంటారట ఆ దంపతులు. అలాగే ఆ రోజున న్యూడ్‌ డిన్నర్స్‌ చేయడం కూడా వారికి అలవాటుగా మారిందట.

జెన్నీఫర్ అనిస్టన్ ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న జస్టిన్‌ థెరాక్స్‌తో జీవితం ఎంతో ఉత్సాహభరితంగా సాగుతోందని చెప్పింది. ఇక సెక్స్‌లైఫ్‌ విషయానికి వస్తే ఆమె స్వర్గ సుఖాలను అందుకుంటోందట.  ప్రతీక్షణం ఉత్కంఠభరితంగా ఉంటోందట. ఊహించనివిధంగా థ్రిల్స్‌ ఇస్తుంటాడట. జస్టిన్‌ తనకు భర్త మాత్రమే కాదు బెస్ట్‌ ఫ్రెండ్‌ కూడా అని ఆమె తెలిపింది.  అతనితో ఉంటే తనకు టైం తెలియదట. ఇక ప్రతీనెల ఐదో తేదీ రాత్రి పూర్తి నగ్నంగా మారిపోయి ఒకరికొకరం కొసరి కొసరి తినిపించుకుంటూ ఉంటారట. ఆహా... ఇదో వెరైటీ ఆనందం కదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles