'PM Modi on Fire' Leaves Congress Workers with Burn Injuries in Shimla

Himachal congress activists injured while burning modi effigy

Himachal Congress, injured, burning, PM Modi, effigy, Shimla protest, Congress workers, catch fire, PM Modi’s effigy, 4 to 5 people caught fire, burn PM Narendra Modi effigy, National Herald Case, Shimla Congres

Several Congress activists suffered burn injuries while trying to burn Prime Minister Narendra Modi's effigy in the Himachal Pradesh capital, police said.

ITEMVIDEOS: ;ప్రధాని కన్నెర్ర.. కాలిపోయిన కాంగ్రెస్ నేతలు..

Posted: 12/14/2015 07:30 PM IST
Himachal congress activists injured while burning modi effigy

తన ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. నిరసనగా తన దిష్టిబోమ్మను కాల్చేందుకు సిద్దమైన కాంగ్రెస్ నేతలపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నిజంగానే కన్నెర్ర చేసినట్లు వున్నారు. అందకనే ఆయన దిష్టిబొమ్మను కాల్చబోయిన కాంగ్రెస్ నేతలకే మంటలు అంటుకున్నాయి పలువురు మహిళా కార్యకర్తలకు దుస్తులకు కూడా మంటలు అంటుకోవడంతో మిగిని కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని అర్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిమ్లాలో చేపట్టిన ఆందోళన ప్రమాదానికి దారితీసింది.

ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ కాల్చబోయి పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు గాయాలపాలయ్యారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు హిమాచల్ ప్రదేశ్ అంతటా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రధాని దిష్టిబోమ్మకు నిప్పంటిస్తుండగా, అవి కాస్తా.. పక్కనున్న డీజిల్ క్యాన్ కు వ్యాపించాయి. దీంతో అది పేలిపోవడంతో కాంగ్రెస్ నేతలకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు కాగా, సదరు వ్యక్తిని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Himachal Congress  injured  burning  PM Modi  effigy  

Other Articles