Cartoons showcasing Aamir Khan on Intolerance

Cartoons showcasing aamir khan on intolerance

Amir Khan, Amir Khan intolerance, India, Amir Khan on Intolerance, Amir Khan with Kiran Rao, Amir Khan News

Actor, director and producer Aamir Khan in conversation with Ramnath Goenka at the Excellence in Journalism awards broke his silence on the raging debate over acts of intolerance and stated the sense of “insecurity” and “fear” which had been growing in India. Actor Aamir Khan “alarmed” India over rising intolerance.

అమీర్ ఖాన్ ఏ దేశానికి వెళతాడో..?

Posted: 11/27/2015 02:54 PM IST
Cartoons showcasing aamir khan on intolerance

దేశంలో అసహనం పెరుగుతోందని, అది తనకు ఎంతో ఆందోళన కలిగిస్తోందని, తన బార్య ఓ దశలొ దేశం వదిలివెళ్దామని అందని అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. అయితే అమీర్ ఖాన్ ఏ దేశానికి వెళతారు అన్న చర్చ మొదలైంది. హిందు సేన వాళ్లైతే ఏకంగా అమీర్ ఖాన్ ఫ్యామిలీకి పాకిస్థాన్ వెళ్లడానికి ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేశారు. మరి అమీర్ ఖాన్ పాకిస్థాన్ కు వెళతాడా.. లేదంటే మరేదేశంకైనా వెళతాడా అన్న విషయాన్ని కార్టూన్ల ద్వారా చాలా బాగా చూపించారు. మీరు కూడా చూడండి.

అమీర్ ఖాన్ పికె కు లిఫ్ట్ అడిగితే అతడు పీకే హో క్యా(తాగేసి ఉన్నావా..? ఏంటి అని ప్రశ్నించడం)



పిఎం మోదీకి ఫోన్ చేసి మరీ వలస వెళ్లడానికి ఏ దేశానికి వెళితే బెటర్ అని సలహా అడగడం.



దేశంలో అసహనం పెరిగింది అనగానే దేశం మొత్తం ఏకమై కాదు.. మేము కాదు అంటూ తిరిగి విమర్శించడం



సల్మాన్ ఖాన్ చేసిన భజరంగీ బాయ్ జాన్ సినిమా నేపథ్యంలో మీరు ఎక్కడికి వెళతామంటే అక్కడికి దింపమని భజరంగీ భాయ్ జాన్ తో చెబుతాను అన్నట్లు మరో కార్టూన్



తర్వాత సినిమా ధన్ గల్ లో రెజ్లర్ గా కనిపిస్తున్నాడు కాబట్టి మట్టిలో కూరుకుపోయిన రెజ్లర్ లాగా మరో కార్టూన్



ఇక అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యల మూలంగా దేశం మొత్తం రాళ్లు విసురుతోంది అన్నట్లు ఓ కార్టూన్ అందరిని ఆకర్షిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh