Doctors found egg in mans abdomen

Doctors found egg in mans abdomen

Man, Man having Egg in stomach, Egg in Man abdomen, China man, Remove Egg from Mans Body

Doctors remove a egg from mans abdomen in China. Doctors told that the egg is actually a fat and some tissues mixture. After the operation doctors discribe the formation of the Egg in obdamin

ఇదో వింత: మగాడి కడుపులో గుడ్డు

Posted: 11/20/2015 03:55 PM IST
Doctors found egg in mans abdomen

అవును.. గుడ్డు అది కూడా మగాడి కడుపులో... చదువుతుంటో ఆశ్చర్యపోతున్నారా..? మరి డాక్టర్లు ఎలా ఫీలై ఉంటారో ఆలోచించండి. చైనాలో ఓ వ్యక్తికి కడుపులో ఏదో గడ్డ ఉందని గుర్తించిన డాక్టర్లు ఆపరేషన్ చేసి దాన్ని తొలగించాలని చెప్పారు. ఆపరేషన్ కు అంతా సిద్దమైంది.. ఆపరేషన్ మధ్యలో ఉండగా.. ఆ గడ్డ ను చూసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. నిజానికి వాళ్లు గడ్డ అనుకున్నా... అది గుడ్డు అని తేలింది. అవును మగాడి కడుపులో గుడ్డు కనిపించింది. మొత్తానికి దాన్ని కనిపెట్టిన డాక్టర్లు ఆపరేషన్ ద్వారా దాన్ని బయటకు తీసేశారు. మరి ఆ గుడ్డు ఎలా ఏర్పడింది... ఇదేంటి వింత అనుకుంటున్నారా..? డాక్టర్ల వివరణ ఏంటో మీరే చూడండి.

చైనాకు చెందిన వ్యక్తి లావుగా ఉన్నాడు.. అతడికి కడుపులో ఏదో గడ్డ ఉన్నట్లు కనిపిస్తే.. వెంటనే డాక్టర్ ను సంప్రదించారు. వాళ్లు మీ కడుపులో ఉన్నది గడ్డే... కాబట్టి ఆపరేషన్ ద్వారా దాన్ని తొలగించాలని చెప్పారు. తప్పదు కాబట్టి అతడు ఆపరేషన్ కు సిద్దమయ్యాడు. అయితే ఆపరేషన్ తర్వాత అతడి కడుపులో ఉన్నది గడ్డ కాదు గుడ్డు అని గుర్తించారు. ఇంతకీ ఆ గుడ్డు ఎలా ఏర్పడిందంటే.. బాడీలో ఎక్కవైన ప్యాట్ మొత్తం ఓ ఉండలాగా మారిందని.. దానికి మరి కొన్ని టిష్యూలు జతకలవడంతో అది గుడ్డులాగా మారిందని.. కొవ్వు ఉంది కాబట్టి అది తెల్లగా ఉండి.. గుడ్డు లాగా అనిపిస్తోందని  వివరించారు. మొత్తానికి మగాడి కడుపులో గుడ్డు అన్న వార్త మాత్రం బాగా పాపులర్ అయింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Man  Man having Egg in stomach  Egg in Man abdomen  China man  Remove Egg from Mans Body  

Other Articles