Paris terror 'commander' confirmed dead in raid

Paris attacks abdelhamid abaaoud killed in saint denis raid

Abdelhamid Abaaoud,Paris attacks,Paris attack mastermind,French police, Paris terror 'commander' confirmed dead, Paris attack, mastermind, Paris attacks, Abdelhamid Abaaoud, killed

The alleged planner and commander of the Paris terror attacks, Abdelhamid Abaaoud, has been confirmed as one of the two terrorists killed in Wednesday's raid in northern Paris.

పారిస్ మారణహోమం సూత్రదాని అబిదెల్ హతం

Posted: 11/19/2015 09:32 PM IST
Paris attacks abdelhamid abaaoud killed in saint denis raid

పారిస్ దాడుల ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న అబిదెల్ హమీద్ అబౌద్ హతమయ్యాడు. దాడులకు కీలక సూత్రదారి అయిన అతడిని పారిస్ బలగాలు గుర్తించాయని, అనంతరం జరిపిన దాడిలో అబ్దుల్‌ హమీద్‌ మృతిచెందాడని ఫ్రాన్స్ ప్రభుత్వానికి చెందిన ఓ ప్రభుత్వ లాయర్ తెలిపారు. అబ్దుల్ హమీద్ కోసం సెయింట్ డెనిస్‌లో పారిస్ బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే.

అక్కడ ఉన్న ఓ  అపార్ట్‌మెంట్‌లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చి.. ఏడుగురిని అరెస్టు చేశారు. దీంతో ఏడుగంటల హోరాహోరీ కాల్పుల అనంతరం ఆపరేషన్ ముగిసినట్టు పోలీసుల ప్రకటించారు. అయితే తాము ప్రధానంగా గురిపెట్టిన కీలక ఉగ్రవాది అబ్దుల్ హమీద్ చనిపోయాడా? లేక బతికి ఉన్నాడా? అన్న విషయాన్ని వారు తొలుత ధ్రువీకరించడం లేదు. గురువారం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వేలిముద్రల ఆధారంగా అబిదెల్ను గుర్తించినట్లు అధికారులు చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paris attack  mastermind  Paris attacks  Abdelhamid Abaaoud  killed  

Other Articles