Incredible video captures the moment two daredevils fly

Incredible video captures the moment two daredevils fly

daredevils, Yves Rossy, Vince Reffet, Emirates A380, Dubai skyline

Forget flying inside a plane - these daredevils have taken air travel to the next level. Jetman, Yves Rossy, and Jetman Junior, Vince Reffet, took to the skies to record the hair-raising stunt, which saw the duo flying beside an Emirates A380 passenger plane over the Dubai skyline.The incredible footage shows the pair soaring above the clouds at speeds of up to 120mph with nothing but jet-packs 4,000 feet off the ground.

ITEMVIDEOS: షాక్: విమానం ముందా.. వాళ్లు ముందా..?

Posted: 11/06/2015 04:13 PM IST
Incredible video captures the moment two daredevils fly

విమానాలు ఆకాశంలో ఎగరుతుంటే చూసి ఆశ్చర్యపోవడం మామూలు వ్యక్తుల వంతు. స్కై డైవింగ్ లు చెయ్యడం కాస్త గట్స్ ఉన్న వారి వంతు. విమానాలకు ధీటుగా అదే వేగంతో... అంతే ఎత్తులో వెళ్లడం డేర్ డెవిల్స్ వంతు. విమానాల్లో ప్రయాణించడం మామూలే.. కానీ విమానం బయట ప్రయాణించడం వెరైటీ. ఇలా డేర్ చెయ్యగలిగే సత్తా ఉన్న డేర్ డెవిల్స్ చేసిన ఒ సాహసం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దమ్ము అనే పదానికి సిసలు నిర్వచనం ఇచ్చారు ఇద్దరు డేర్ డెవిల్స్. యుఈస్ రోసీ, విన్స్ రిఫెట్ అనే ఇద్దరు డేరింగ్ డెవిల్స్ ఎవరూ చెయ్యని.. చెయ్యలేని సాహసం చేసిచూపించారు.

యుఈస్ రోసీ, విన్స్ రిఫెట్ ఇద్దరు కూడా కొత్తదనాన్ని కోరుకుంటారు. అయితే విమానాల్లో ప్రయాణించడం మామూలే అనుకున్నారేమో కానీ విమానంతో పోటీపడుతూ.. బుర్జ్ ఖలీఫా, పాం జుమేరా, కంట్రీ స్కైలైన్ ల మీద నుంచి అలా వెళుతుంటే ఎలా ఉంటుంది. వీడియోలో మొత్తం షూట్ చేసి.. దాన్ని సోషల్ మీడియాలో పెట్టి సెన్సేషన్ కు తెర తీశారు. వీడియో చూసిన తర్వాత డేర్ డెవిల్స్ కు హాట్సాఫ్ అన్న మాట తప్ప వేరే మాటలు రావు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : daredevils  Yves Rossy  Vince Reffet  Emirates A380  Dubai skyline  

Other Articles