Gannavaram police arrested Tv artist baji over family disputes

Tv actor baji arrested in hyderabad over family disputes

TV artist baji, actor baji wife soma, jubliee hills police, jubliee hills police arrested Tv artist baji, babi family disputes, Tv artist, small screen actor, telugu Tv artist, actor baji, sathi chinukulu, jubliee hills police, aadadhe aadharam

After TV artist baji's wife soma complaint jubliee hills police arrested him over family disputes

భార్య పిర్యాదుతో నటుడి అరెస్టు..

Posted: 08/20/2015 08:46 PM IST
Tv actor baji arrested in hyderabad over family disputes

నటులు, నటీమణుల అరెస్టులు ఈ మధ్య సర్వసాధారణమైపోతున్నాయి. తమ అభినయంతో అభిమానులకు సందేశాలను ఇవ్వాల్సిన నటులు..  అందుకు భిన్నంగా అరెస్టు అవుతున్నారు. తాజాగా బుల్లితెర నటుడు బాజీని విజయవాడ గన్నవరం పోలీసులు బుధవారం జూబ్లీహిల్స్‌లో అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ సమీపంలో బుధవారం బాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న స్వాతిచినుకులు సీరియల్ షూటింగ్ జరుగుతున్న స్పాట్ కి వెళ్లిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

తెలంగాణలోని జూబ్లీహిల్స్ పోలీసుల సహకారంతో గన్నవరం పోలీసులు ఇవాళ షూటింగ్ స్పాట్ కి చేరుకున్నారు. అప్పటికే నమోదు చేసిన కేసులో నిందితుడిగా వున్న నటుడు బాజీని గన్నవరం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. బాజీ భార్య సోమ ఇటీవల భర్తపై గన్నవరం పోలీసులకు పిర్యాదు చేశారు. అతడిపై సెక్షన్ 380, 406 కింద అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గతంలో అడదే ఆధారం సీరియల్ లోనూ ప్రధాన పాత్ర పోషిండచంతో పాటు పలు సినిమాల్లో క్యారెక్టర్ అర్టిస్టుగా నటించినట్ుల పోలీసులు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles