India vs SL Galle Test Day 3: Innings win on the cards for India

Galle test spinners take india closer to win

Captaincy, Cricket, Galle, India, India in Sri Lanka 2015, Murali Vijay, Sports, Sri Lanka, Virat Kohli, Ravichandran ashwin, amit mishra, Harbhajan Singh, cricket, srilanka tour, ind vs srl, India vs srilanka, ind vs sri 2015, srilanka, India, India Vs Sri Lanka Live live cricket, Live Cricket Score, Test Cricket Live, Virat Kohli, Ajinkya Rahane, Angelo Mathews, Kumar Sangakkara, Galle, cricket news

India made further inroads into the Sri Lankan batting order on Day 3 of the first Test at the Galle International Stadium on Friday.

తొలి టెస్టులో విజయం దిశగా ఉరకలు వేస్తున్న టీమిండియా

Posted: 08/14/2015 02:09 PM IST
Galle test spinners take india closer to win

శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం దిశగా ఉరకలు వేస్తుంది.  తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లోనూ భారత స్పిన్ మాయాజాలం అచ్చివచ్చింది. స్పిన్ బౌలింగ్తో లంక టాపార్డర్ ను తిప్పేశారు. ఈ మ్యాచ్పై భారత్ పూర్తిగా పట్టుబిగించి ఇన్నింగ్స్ విజయం కోసం పాటుపడుతుండగా.. శ్రీలంక బాట్స్ మెన్లు మాత్రం ఎదురీదుతున్నారు.. లంక ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవడానికి ఇంకా 84 పరుగులు వెనకబడి ఉండగా, చేతిలో ఐదు వికెట్లున్నాయి.

రెండు విక్కెట్ల నష్టానికి ఐదు పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ మూడో రోజున రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు.. లంచ్ సమయానికి 108/5 స్కోరు చేసింది. సంగక్కర 40, మాథ్యూస్ 39 పరుగులు చేశారు. చాందిమల్, తిరుమన్నె క్రీజులో ఉన్నారు. భారత స్పిన్నర్లు అశ్విన్, అమిత్ మిశ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. వరుణ్ అరోన్ ఓ వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ల్లో లంక 183, భారత్ 375 పరుగులు చేసింది. భారత బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే ఇవాళ మ్యాచ్ భారత్ వశం అవుతుంది. అయితే లంచ్ తరువాత తమ సత్తాను చాటేందుకు లంక బ్యాట్స్ మెన్లు సిద్దంగా వున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shikar dhawan  virat kohli  srilanka  India  ind vs sri  india vs srilanka 2015  

Other Articles