Ganta Srinivasa Rao orders bala subramanyam committee to give final report by 10th august

Bala subramanyam committee submits interm report in rishiteswari sucide case

bala subramanyam committee,interm report, rishiteswari sucide case, Ganta Srinivasa Rao, Rapolu Ananda Bhaskar, CBI Probe, Rishiteshwari Case, Rajnath singh, ragging in Nagarjuna University, MP kavitha, MP kavitha, students protest, cbi probe, Rishiteswari's parents objects probe, four-member committee inquiry, suicide’ of Rishiteswari, holidays, three senior students arrested, Nagarjuna university, retired bureaucrat, retired IAS officer S Balasubramaniam, remand dairy

Andhra Pradesh Minister Ganta Srinivasa Rao orders bala subramanyam committee to give final report by 10th august in rishiteswari case

రిషితేశ్వరి కేసులో ఈ నెల 10 లోపు సమగ్ర నివేధికను సమర్పించండీ

Posted: 08/02/2015 09:08 PM IST
Bala subramanyam committee submits interm report in rishiteswari sucide case

నాగార్జున యూనివర్సిటీలో సంచలనం సృష్టించిన రుషికేశ్వరి ఆత్మహత్య కేసుపై విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఇవాళ మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వం తరపున ఈ నివేదికను మంత్రి గంటా శ్రీనివాస్‌కు అందుకున్నారు. విచారణలో హాజరు కావల్సిన వర్సిటీ ప్రిన్సిపల్ రాకపోవడంతో పాటు కేసుకు సంబంధమున్న కొంత మంది విద్యార్థులు కూడా హాజరు కాకపోవడంతో కమిటీ మధ్యంతర నివేదికతోనే సరిపెట్టింది. వర్సిటీ కార్యనిర్వాహక విభాగం కూడా రిషితేశ్వరి మృతికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో కమిటీ ఈ నిర్ణయానికి వచ్చింది.

కాగా, సమగ్ర నివేదికను సమర్పించేందుకు మరికోంత సమయాన్ని కమిటీ కోరింది. విశ్వవిద్యాలయంలో తరగతులు పున:ప్రారంభమైన తరువాత వర్సిటీ ప్రిన్సిపల్ సహా మరికోందరు విద్యార్థులను కూడా విచారించిన తరువాత నివేదికను సమర్పిస్తామని చెప్పింది. కాగా రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన మంత్రి గంటా.. ఈ నేల 10లోగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని బాలసుబ్రమణ్యం కమిటీ అదేశించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles