Bharat Heavy Electrical Limited invites applications to join the organization as Supervisor Trainees | Finance Jobs | Govt Jobs

Bharat heavy electrical limited supervisor trainees jobs notifications

Bharat Heavy Electrical Limited, bhel jobs, bhel govt jobs, bhel jobs notifications, bhel jobs recruitment, govt jobs notifications, govt jobs updates

Bharat Heavy Electrical Limited supervisor trainees jobs notifications : Bharat Heavy Electrical Limited invites applications to join the organization as Supervisor Trainees (Finance). Interested candidates can apply online through official website.

JOBS: BHELలో సూపర్ వైజర్ ఉద్యోగాల భర్తీ

Posted: 07/17/2015 09:48 AM IST
Bharat heavy electrical limited supervisor trainees jobs notifications

భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ లో ఖాళీగా వున్న 50 సూపర్ వైజర్ ట్రైనీస్ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

Supervisor Trainees (Finance) : 50 పోస్టులు
విద్యార్హత : డిగ్రీ (కామర్స్) (70% మార్కుల ఉత్తీర్ణతతో)
వయస్సు : 01.07.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 27 సంవత్సరాలకు మించకూడదు.
సెలక్షన్ విధానం : రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
ఆన్-లైన్ దరఖాస్తుకు చివరితేదీ : 31.07.2015
రాతపరీక్ష నిర్వహించే తేదీ : 13.09.2015
Website : http://careers.bhel.in/bhel/jsp/index.jsp

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharat Heavy Electrical Limited  govt jobs  

Other Articles