Girlfriend bites off boyfriend's pen!s after he tried having sex with her

Woman bites off would be rapist s penis

Girlfriend bites off boyfriend's pen!s after he tried having sex with her, Woman bites off would-be rapist's penis, Latest news from South Africa, World, Politics, Entertainment and Lifestyle, Zimbabwe Latest News, Zimbabwe Current Affairs, Chitungwiza, friend's place

A Zimbabwean man thought he was ready to take his new relationship to a new level, but his girlfriend did not.

ప్రియురాలు రేప్.. రేప్.. ప్రియుడు హెల్ప్.. హెల్ప్.. పురుషాంగం కట్..

Posted: 07/03/2015 09:37 PM IST
Woman bites off would be rapist s penis

గాళ్ ఫ్రెండ్ రేప్.. రేప్.. బాయ్ ఫ్రెండ్ హెల్ప్.. హెల్ప్.. ఈ శీర్షిక చూడగానే మీకు ఏమనిపిస్తుంది. ఎవరో జంట ఏకంతంగా వుంటే.. ప్రియుడిని చావచితకొట్టిన ముష్కరులు.. ప్రియురాలిపై అత్యాచారం చేస్తున్నట్లు వున్నారు.. అందుకే అమ్మాయి రేప్.. రేప్ అంటే.. ప్రియుడు హెల్స్.. హెల్స్ అంటూ అరుస్తున్నాడనా..? అయితే కొంచెం టెక్నికల్ గా ఆలోచిస్తే.. ఇక్కడ ఏదో మతలబు వుందనిపించడం లేదు. నిజమే.. అరిచింది ప్రియురాలు.. ప్రియుడు కానీ అక్కడ అగంతకులు మాత్రం ఎవరూ లేరు. అయితే ఎందుకు అరించారు అసలు విషయం ఏమిటంటారా..?

ఎంతవారలైనా కాంత దాసులే అన్నది ఎంత నిజమో.. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా.. అమ్మాయిలపై అత్యచారాలు, అఘాయిత్యాలకు కొదవ లేదు. ఆ విషయాన్ని పక్కన బెడితే.. జింబాబ్వేలో ఓ యువకుడు ఓ అమ్మాయి వెంటపడి తన ప్రేమను అంగీకరించేలా చేశాడు. గత కొన్నాళ్ల నుంచి వారిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో అమ్మాయిని శృంగారపరంగా కూడా వాడుకోవాలన్న వెర్రి ఆలోచన వచ్చింది. అంతే ఇంకేముంది తన స్నేహితుడి ఇంటికి అమెను తీసుకెళ్లాడు. అక్కడ శృంగారంలో మునిగి తేలుదామని అమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయితే అతగాడి  ప్రియురాలు అందుకు అంగీకరించలేదు. ఇక పురుషహంకారం ప్రదర్శించాడు ప్రియుడు. ప్రియురాలిపై బలత్కారం చేయబోయాడు. అప్పటికే అమె దుస్తులను చించేసి వివస్త్రను చేశాడు. తన పురుషాంగాన్ని బయటకు తీస్తున్న క్రమంలో దానిని నోటితో అందిపుచ్చుకున్న ప్రియురాలు ఒక్క ఉదుటున చివరి బాగాన్ని కోరికివేసింది.

’’..................ముందుగా ప్రియురాలు ఆ గది నుంచి పరుగెత్తుకూంటూ రేప్ రేప్ అంటూ అరుస్తూ వచ్చింది. ఆ తరువాత ప్రియుడు కూడా పెడబోబ్బలు పెడుతూ హెల్స్.. హెల్స్ అంటూ అరుస్తూ పరుగుతీశాడు. అమ్మాయి వంటిపైన నూలు పోగు కూడా లేకపోవడంతో అమెకు స్థానికులు బట్టలను ఇచ్చారు. అప్పటికే రక్తపు మరకలు వంటి నిండా వున్న అమ్మాయిని ఓదార్చుతున్న క్రమంలో ప్రియుడు కూడా పరుగు పరుగున రాగా, అతడి ఒంటిపైన కూడా రక్తపు మరకలు వున్నాయి. ఇది చూసి అక్కడి వారు అందరూ ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందో తెలియక తికమక పడ్డారు. చివరకు తనకు రక్షించాలని కేకలు వేసిన యువకుడికి  కూడా స్థానికులు బట్టలు ఇచ్చారు. అప్పుడు గానీ తెలియలేదు స్థానికులకు ప్రియుడి పురుషంగాన్ని ఆతని ప్రయురాలు కోరికేసిందని... ఇక అందింవచ్చిన ఈ ఆయుధం అత్యాచారాలను ఎదుర్కోనే అబలలకు ఆస్త్రంగా మారాలని కోరుకుందాం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Girlfriend  boyfriend  rape  pen!s  Chitungwiza  Zimbabwe  

Other Articles