Indian Railways Centralized Employment issued Notification for recruitment of 2223 Vacancies | Govt Jobs

Indian railways centralized employment notification 2223 vacancies govt jobs

indian railways, railway jobs, railway recruitment, railway jobs notifications, railway centralized employment, indian railways website, indian railways jobs, railway posts, govt jobs, railway govt jobs, private jobs

Indian Railways Centralized Employment Notification 2223 Vacancies Govt Jobs : Indian Railways Centralized Employment issued Notification for recruitment of 2223 Vacancies. Interested candidates can apply through online before closing date.

JOBS: రైల్వేలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Posted: 06/26/2015 10:59 AM IST
Indian railways centralized employment notification 2223 vacancies govt jobs

దేశవ్యాప్తంగా వున్న జోన్లలో జూనియర్ ఇంజినీర్స్, సీనియర్ సెక్షన్ ఇంజినీర్లు, డిపొ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, చీఫ్ డిపొ మెటీరియల్ సూపరింటెండెంట్, ఇంకా ఇతర పోస్టులు మొత్తం కలిపి 2000లకు పైగా పోస్టుల భర్తీకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.  

ఉద్యోగ వివరాలు :

* జూనియర్ ఇంజినీర్స్
* సీనియర్ సెక్షన్ ఇంజినీర్లు
* డిపొ మెటీరియల్ సూపరింటెండెంట్
* కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్
* చీఫ్ డిపొ మెటీరియల్ సూపరింటెండెంట్
* ఇతర పోస్టులు
మొత్తం ఖాళీలు : 2223

అర్హతలు : బీటెక్/బీఈ, డిప్లొమా, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ/ఎలక్ట్రానిక్స్ విద్యార్హత వుండాలి.
వయస్సు : అభ్యర్థుల వయస్సు 18-34 ఏళ్ల మధ్య వుండాలి.
ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లో దరఖాస్టు చేసుకోవాలి.
జీతం : జూనియర్ ఇంజినీర్స్ గ్రూప్స్‌కు- రూ. 9,300 - 34,800 (గ్రేడ్‌పే రూ. 4,200/-)
సీనియర్ సెక్షన్ ఇంజినీర్స్ గ్రూప్స్‌కు - రూ. 9,300 - 34,800 (గ్రేడ్‌పే రూ. 4,600/-)
ఫీజు: రూ. 100, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలు, మైనార్టీ, పీహెచ్‌సీ, ఈబీసీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
చివరితేదీ: జూలై 26
Website : www.indianrailways.gov.in

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian railways  railway jobs  govt jobs  

Other Articles