Twitter | Jayaprakash Narayan | TDP | Chandrababu

Loksatta party leader jayaprakash narayan questioned tdp president chandrababu naidu on cash for vote scandal

Twitter, Jayaprakash Narayan, TDP, Chandrababu, cash for vote scandal

Loksatta party leader Jayaprakash Narayan questioned TDP president chandrababu naidu on cash for vote scandal.

చంద్రబాబుకు జెపి సూటి ప్రశ్నలు

Posted: 06/13/2015 04:20 PM IST
Loksatta party leader jayaprakash narayan questioned tdp president chandrababu naidu on cash for vote scandal

ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శల వర్షం ఆగడం లేదు. నిన్నటి దాకా టిఆర్ఎస్ నాయకులు ఏకధాటిగా విమర్శలు గుప్పిస్తుంటే.. అదే కోవలోకి మరోనేత చేరారు.  లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సూటి ప్రశ్నలు సంధించారు. ఓటుకు కోట్లు కుంభకోణం నేపథ్యంలో ఆయన తన ట్విట్టర్ వేదికగా ఈ ప్రశ్నలు వేశారు. మీ ఎమ్మెల్యే 5 కోట్ల లంచం ఎరవేసి ఒక ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేయడానికి సిద్ధమైన విషయం నిజమేనా? ఒకవేళ అలా చేస్తే.. మీ సూచనలతోనే ఓటుకు నోటు వ్యవహారం జరిగిందా? ఒకవేళ రేవంత్ రెడ్డి సొంతంగా ఈ వ్యవహారం చేస్తే మీరు ఇంతవరకు ఎందుకు ఎలాంటి చర్య తీసుకోలేదు? ఆడియో రికార్డుల్లో ఎలాంటి ఎడిటింగ్ లేదని తేలితేమీరు రాజీనామా చేస్తారా?

jp-twitter-comments-on-cbn

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Twitter  Jayaprakash Narayan  TDP  Chandrababu  cash for vote scandal  

Other Articles