Fire fighter | Suicide | Brazil | Kicks,

Fire fighter kicks woman in the stomach saves her from committing suicide

Fire fighter, Suicide, Vrazil, Kicks,

Thinking of jumping a building? Think again, unless you want to be kicked in the gut by a tall, well-built fire fighter. Footage of a fire fighter saving a woman from dropping from a 10th floor window ledge has gone viral. This video shot in Fortaleza, Brazil, it shows the woman perched on the edge, apparently preparing to jump as a man abseils down the building above her.

ITEMVIDEOS: ఆత్మహత్య చేసుకుంటుంటే తన్ని కాపాడాడు

Posted: 04/30/2015 01:59 PM IST
Fire fighter kicks woman in the stomach saves her from committing suicide

జీవితం మీద విరక్తి వచ్చిన వాళ్లు ఆత్మహత్యలు చేసుకోవడం మనం వింటూనే ఉంటాం. ఆత్మహత్య చేసుకుంటున్న ఓ అమ్మాయిని రిస్క్ చేసి ఓ ఫైర్ మెన్ కాపాడిన విధానం ఇప్పుడు వార్తల్లోకెక్కింది. ఇంతకీ అంతలా ఏం జరిగింది అనుకుంటున్నారా.. అతను మామూలుగా కాపాడాడా.. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి కడుపులో తన్ని మరీ కాపాడాడు. అవును అమ్మాయి కడుపులో తన్ని మరీ కాపాడాడు. ఏది ఏమైనా మొత్తానికి అమ్మాయిని కాపాడేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది.. ఎలా కాపాడాడు అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

బ్రెజిల్ కు చెందిన ఓ అమ్మాయి ఏవో కారణాల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అంతే తాను ఉంటున్న అపార్ట్ మెంట్ లో పదో ఫ్లోర్ నుండి దూకి ప్రాణాలు తీసుకోవాలని అనుకుంది. అయితే అలా ఆత్మహత్య చేసుకుంటునట్లు ఎలాగోలా పోలీసులకు, రెస్కూ టీం, ఫైర్ డిపార్ట్ మెంట్ కు ఇన్ఫర్మేషన్ అందింది. దాంతో అక్కడికి చేరుకున్న వారు అమ్మాయిని ఎలా అయినా కాపాడాలని అనుకున్నారు. అయితే అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి కిటికీ దగ్గరికి వచ్చినప్పుడే ఓ ఫైర్ మెన్, పై నుంచి దూకుతూ అమ్మాయి కడుపులో తన్నాడు... అంతే అమ్మాయి అమాంతం రూంలోకి జారింది. దాంతో అమ్మాయి ప్రాణాలకు ఎలాంటి హాని జరగలేదు. అయితే ఫైర్ మెన్ అలా తన్ని కాపాడటం ఇప్పుడు నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏదోలా అమ్మాయినైతే కాపాడేసి హీరో అనిపించుకున్నాడు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fire fighter  Suicide  Vrazil  Kicks  

Other Articles