Union Public Service Commission will hold Examination for recruitment of Assistant Commandants | Border Police Force

Union public service commission hold examination recruitment assistant commandants

upsc notifications, upsc recruitment, upsc police force jobs, police fore jobs updates, police jobs, govt jobs, govt jobs recruitment, jobs updates, private jobs updates, police jobs recruitment, police jobs news, border police jobs, border security force, indo tibetan border police, private jobs

Union Public Service Commission hold Examination recruitment Assistant Commandants : The Union Public Service Commission will hold a Written Examination on 12th July, 2015 for recruitment of Assistant Commandants (Group A) in the Central Armed Police Forces (CAPF) viz. Border Security Force (BSF), Central Reserve Police Force (CRPF), Central Industrial Security Force (CISF), Indo-Tibetan Border Police (ITBP) and Sashastra Seema Bal (SSB).

JOBS: 304 పోలీస్ ఉద్యోగాల భర్తీకి UPSC నోటిఫికేషన్..

Posted: 04/27/2015 01:34 PM IST
Union public service commission hold examination recruitment assistant commandants

సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF), ఇండో-టిబేటన్ బార్డర్ పోలీస్ (ITBP), సషస్త్ర సీమ బాల్ (SSB) తదితర విభాగాల్లో ఖాళీగా వున్న అసిస్టెంట్ కమాండెంట్స్ (గ్రూప్-ఏ) ఉద్యోగాల భర్తీకి యూనిట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2015 జూలై 12వ తేదీన పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ వివరాలు :

1. Border Security Force: 28 Posts
2. Central Reserve Police Force: 94 Posts
3. Central Industrial Security Force: 37 Posts
4. Indo-Tibetan Border Police: 107 Posts
5. Sashastra Seema Bal: 38 Posts
మొత్తం పోస్టులు : 304

ఎగ్జామినేషన్ పేరు : Central Armed Police Forces (AC) Examination 2015

వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వుండాలి.

విద్యార్హత : బ్యాచిలర్స్ డిగ్రీ

సెలక్షన్ విధానం : రాతపరీక్ష, ఫిజికల్ & మెడికల్ స్టాండర్డ్ టెస్టులు, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ, పర్సనల్ టెస్ట్

దరఖాస్తు విధానం : UPSC అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

చివరితేదీ : 15.05.2015

ఎగ్జామినేషన్ తేదీ : 12.07.2015

Online Application : http://www.upsconline.nic.in/mainmenu2.php

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : upsc jobs notifications  govt jobs  police force jobs  

Other Articles