Inter | Results | Telangana | Kadiyam | Rangaredy

Telangana intermediate board announced inter second year results

Inter, Results, telangana,kadiyam srihari, ranga reddy, board of intermediate education

Telangana intermediate board announceద inter second year results kadiyan srihari announce the results. After telangana farnation interboard announcing first time inter second year results.

ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేసిన కడియం శ్రీహరి

Posted: 04/27/2015 10:21 AM IST
Telangana intermediate board announced inter second year results

తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలను డిప్యూటి సిఎం కడియం శ్రీహరి విడుదల చేశారు. మొత్తం 3లక్షల 78 వేల 973 మంది పరీక్షలకు హాజరు కాగా అందులో 2 లక్షల 32 వేల 742 మంది విద్యార్తులు పాసయ్యారు. మొత్తం సెకండియర్ లో 61.4 ఉత్తీర్ణత సాధించినట్లు కడియం శ్రీహరి ప్రకటించారు. ఈ సంవత్సరం కూడా బాలికలదే పైచేయి. ఫలితాల్లో బాలికలు 66.86 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 55.91 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత రెండేళ్ల కంటే ఉత్తీర్ణత పెరిగింది. రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.  నల్గొండ జిల్లా అన్నింటి కన్నా తక్కుత ఉత్తీర్ణత వచ్చిందని కడియం శ్రీహరి ప్రకటించారు.

అనుకున్న సమయానికి ఫలితాలను విడుదల చేసినందుకు కడియం శ్రీహరి ఈ సందర్భంగా అధ్యాపకులకు, ఇంటర్ బోర్డును అభినందించారు. మార్చి 9 నుంచి 27 వరకు జరిగిన ఇంటర్ ద్వితీయ వార్షిక పరీక్షలకు 5,06,789 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 4.77 లక్షల మంది హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 3,78,972 మంది ఉండగా 93,567 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. ఒకేషనల్ విభాగంలో మరో 34 వేల మంది పరీక్షలు రాశారు.
ఫలితాలకై క్లిక్ చెయ్యండి.. http://examresults.tc.nic.in, results.cgg.gov.in, www.indiaresults.com, www.nettlinxresults.net

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Inter  Results  telangana  kadiyam srihari  ranga reddy  board of intermediate education  

Other Articles