one held another upsconding in minor girl kidnap, gang rape

Man held for kidnap gang rape of minor

Visakhapatnam, Kidnap, Rape, Police, Arrest, 14-year-old girl student raped, accused veerababu, vishakapatnam, maharanipeta, crime on women, violence on women, sexual harassment on girl, minor girl raped since 3 days, minor girl hands and legs tied off, vishaka KGH hospital, minor gang raped, repeatedly minor girl raped

Yet, In a shocking incident, a 14-year-old girl student was allegedly kinaped and repeatedly gang raped in Vishakapatnam maharani peta,

విశాఖలో మైనర్ బాలికపై అత్యాచారం

Posted: 04/05/2015 04:05 PM IST
Man held for kidnap gang rape of minor

తనను కనింది కూడా ఓ అడదే అని మరచిన మగ మృగాళ్లు ఏదో ఒక చోట, ఎక్కడో ఒక ప్రాంతంలో అమాయక అడవారిపై తన పంజా విసురుతూనే వున్నారు. ఎన్నో కఠిన చట్టాలను తీసుకువచ్చినా ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతోంది. నిర్భయ చట్టం వచ్చిన తరువాత మరింతగా పాశవిక మృగాళ్లు రెచ్చిపోతున్నాయి. కామాంధుల చేతుల్లో పడి నిత్యం ఎంతో మంది అమాయక అబలలు బలవుతూనే వున్నారు సభ్య సమాజాం తలదించుకునేలా ఈ మధ్యకాలంలో నిత్యం మైనర్ బాలికపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మొన్న బెంగళూరు, నిన్న మహారాష్ట, ఇవాళ ఆంధ్రపద్రదేశ్ లో అభంశుభం తెలియని అమాయక బాలికలపై మగమృగాళ్లు దాడులు చేస్తూనే వున్నాయి.

తాజాగా విశాఖపట్నంలో మరో ఘోర సంఘటన చోటు చేసుకుంది. స్థానిక మహారాణిపేటలోని ఓ ఇంట్లో బాలిక అత్యాచారానికి గురైంది. పోలీసుల వివరాల ప్రకారం.. వీరబాబు అనే వ్యక్తి  14ఏళ్ల మైనర్ బాలిక చేతులు, కాళ్లు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అరుపులు విన్న స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలికకు విముక్తి కలిగించి, వీరబాబును అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు విశాఖ జిల్లాలోని తుని చెందిన బాలికను కిడ్నాప్ చేసి, మాయమాటలతో నమ్మించి వీరబాబు అతని స్నేహితుడు ఇద్దరూ వరుసగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డినట్లు తెలిసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Visakhapatnam  continous gang rape  minor girl  Maharani peta  

Other Articles