Raj bhavan issues statement on AP Entry Tax

Raj bhavan issues statement on ap entry tax

Raj bhavan press note, governer narasimhan press note, andhra jyothy item on governer, governor narasimhan, narasimhan news, narasimhan updates, narasimhan news, bjp central ministry, central government, bjp second term governors, governor narasimhan gossips, Bjp central ministry second term on congress governors,

Raj bhavan issues statement on Entry Tax imposed by Telangana state on Vehicles of Andhra Pradesh

అది నా నిర్ణయం కాదు.. శాఖాధిపతుల నిర్ణయాలే.. గవర్నర్

Posted: 04/04/2015 07:52 PM IST
Raj bhavan issues statement on ap entry tax

రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా సేవలందిస్తున్న గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను విమర్శిస్తూ వచ్చిన కథనాలపై రాజ్భవన్ స్పందించింది. దానికి తోడు త్వరలోనే గవర్నర్ నరసింహన్ ను తొలగిస్తున్నారని వార్త కథనాలు రావడంతో.. ఎట్టకేలకు స్పందించిన రాజ్ భవన్ ఇవాళ సాయంత్రం ఈ విషయమై ఒక ప్రకటన విడుదల చేసింది. రాజ్యాంగబద్ధంగానే రాజ్భవన్ పని చేస్తోందని, నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తోందని ఆ ప్రకటనలో రాజ్భవన్ వర్గాలు పేర్కొన్నాయి. చట్టపరిధిలోనే ఏ కార్యక్రమమైనా చేపడుతున్నట్లు తెలిపాయి.

రాష్ట్రపతి పాలన సమయంలో తీసుకున్న నిర్ణయాలన్నీ సలహాదారులు, వివిధ శాఖాధిపతుల నిర్ణయాలేనని ఆ వార్గాలు తెలిపాయి. కాగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో గవర్నర్ నిర్ణయం మేరకే నవ్యాంధ్ర సహా ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు తెలంగాణ రాష్ట్రంలోకి రావడంపై ఎంట్రీ టాక్స్ విధిస్తున్నారని కథనాన్ని ప్రచురించింది. రాస్ట్ర పునర్విభజన ప్రకారం పదేళ్ల వరకు ఎలాంటి పన్నలు వసూలు చేయకూడదని చట్టంలో వున్నా.. గవర్నర్ అత్యుత్సాహం కారణంగా ఇలా జరిగిందని కథనంపై ఎట్టకేలకు రాజ్ భవన్ వర్గాలు స్పందించాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajbhavan statement  Governor  narasimham  

Other Articles