Bangladesh chasing indian target steadily

India versus Bangladesh, India vs Bangladesh, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, bangaldesh, India, Australia, pakistan, newzealand, west indies, bangaldesh, bangaldesh CWC 2015, Live Scores, Live Updates, India, India CWC 2015, Sports, World Cup Live

india puts 303 runs target to bangladesh as rohit, raina crush bangladesh bowlers

15 ఓవర్లకు 63 పరుగులు సాధించిన బంగ్లా

Posted: 03/19/2015 01:44 PM IST
Bangladesh chasing indian target steadily


ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా నాకౌట్ ధశలో మెల్ బోర్న వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండవ క్వార్టర్ ఫైనల్ లో బంగ్లదేశ్ నిలకడగా రాణిస్తోంది. ధోణి సేన నిర్ధేశించిన 303 పరుగల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 15 ఓవర్లలలో రెండు విక్కెట్లు నష్టపోయి 63 పరుగులు సాధించింది. అంతకుముందు ఓపెనర్ తమీమ్ ధాటిగా ఆడి భారత బౌరర్లకు చమటలు పట్టించాడు. 25 బంతులను ఎదుర్కోన్న తమీమ్ నాలుగు ఫోర్ల సాయంతో 25 పరుగులు సాధించి ఉమేష్ యాదవ్ వేసిన షాట్ బాల్ పుల్ చేసి ఆడే క్రమంలో బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అ వెనువెంటనే లేని పరుగు కోసం పరిగెత్తి ఇమ్రుల్ కేస్ అవుటయ్యాడు. దీంతో రెండు వికెట్లు నష్టపోయిన బంగ్లా.. నిదానంగా సోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం క్రీజ్ లో వున్న మహ్మదుల్లా, సౌమ్య సర్కార్ కోనసాగుతున్నారు. పదిహేను ఓవర్లు ముగిసే సమయానికి మహ్మదుల్లా 2 ఫోర్ల సాయంతో 18 పరుగుల సాధించగా, సౌమ్య  సర్కార్ 1 ఫోరు సాయంతో 11 పరుగులు సాధించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  India  bangaldesh  

Other Articles