Fancy number generated huge money

fancy number generated huge money, fancy numbercollected around 92 thousand ruppees, upparpalli Rta auctioned fancy number, ts 07 ek 1111, rto office, rdp works station private limited, rdp works station private limited,

upparpalli Rta auctioned TS o7 EK 1111 number, which collected around 92 thousand ruppees

కాసులు కురిపించిన ఫ్యాన్సీ నెంబర్..

Posted: 02/24/2015 08:56 PM IST
Fancy number generated huge money

ఒక్కోసారి మనుషుల అమితాసక్తి కాసులను కురిపిస్తోంది. న్యూమరాలజీ అని కోందరు, దర్ఫం కోసం కొందరు, జోతిష్యం కోసం ఇంకోందరు ఫలానా నెంబరు మాకే కావాలని చిన్న ఖర్చుతో పోయే దానిని ఎంతవరకైనా వెళ్లి సాధించుకోవాలనుకుంటారు. అలాంటి వారి జాబితా వారి వద్ద పెద్ద సంఖ్యలోనే వుంది. దీంతో వారందరినీ పిలచి వేలం వేశారు. దీంతో వెయ్యి రూపాయలతో కావాల్సిన పనికి లక్ష రూపాయలను వెచ్చించేందుక కూడా సిద్దపడ్డారు పలువురు. ఇంతకీ దేనకనుకుంటున్నారు..?

వివరాల్లోకి వెళ్తే.. ఉప్పర్‌పల్లి ఆర్‌టిఓ కార్యాలయంలో ఇవాళ ప్రారంభించిన టిఎస్07ఈకె సిరీస్ లో భాగంగా ముందుగా వచ్చే ఫాన్సి నెంబరు కోసం వేలాన్ని నిర్వహించింది. ఆ నెంబరు 1111. మొత్తంగా టిఎస్07ఈకె  1111 నంబర్‌ ను వేలానికి వేయడంతో భారీ ధర పలికింది. టెండర్ ద్వారా ఆర్‌డిపి వర్క్స్ స్టేషన్ ప్రైవేట్ లిమిటేడ్ సంస్థ 91700 రూపాయలకు ఈ ఫ్యాన్సీ నెంబర్‌ను దక్కించుకుంది. టెండర్‌లను ఆర్‌టిఓ దుర్గదాస్ నిర్వహించి అత్యధిక ధర కోడ్ చెసిన వారికి అందజేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fancy number  auction  rta office  

Other Articles