Fake currency in telangana

fake currency, fake currency ib telangana, ib officers arrested fake currency agents.

fake currencty in telangana : intelligence officials arrested some agents who supply the fake currency. maninly in karimnagar, nizamabad fake currency highly in use.

నకిలీ కరెన్సీ ముఠా అరెస్టు,,తెలంగాణలో జోరుగా నకిలీ కరెన్సీ

Posted: 02/14/2015 07:45 AM IST
Fake currency in telangana

తెలంగాణ జిల్లాల్లో నకిలీ కరెన్సీ చెలామణి పెరిగిపోయింది. పశ్చిమబెంగాల్‌ మీదుగా నకిలీ కరెన్సీని తెలంగాణకు తరలిస్తున్నారు. బంగ్లాదేశ్ లో భారత కరెన్సీ ఎక్కువగా ముద్రిస్తున్నారు.  పలు  జిల్లాల్లో భారీగా దొంగనోట్లను చెలామణి చేస్తున్న ముఠాలోని కీలక నిందితుడిని ఐబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. నాలుగు రోజులుగా కీరంనగర్ జిల్లాలోనే మకాం వేసిన ఐబీ అధికారులు , నకిలీ కరెన్సీని కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో చెలామణి చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా పోలీసులతో కలిసి నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. గోదావరిఖనిలో చిరు వ్యాపారం నిర్వహించే యూపీ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. భూపాలపల్లి, జగిత్యాల, నిజామాబాద్‌లకు చెందిన వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్టు సమాచారం. గతేడాది ఫిబ్రవరిలో గోదావరిఖనికి చెందిన నకిలీ కరెన్సీ ఓ ఏజెంట్‌ ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ.4.4లక్షల నకిలీ కరెన్సీని రికవరీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles