There will be change in nation

change in nation, arvind kejriwal ,kejriwal tweet, the vip culture.

there will be change in nation : arvind kejriwal tweet a post recently. he wish a change in nation. he will end the vip culture.

త్వరలోనే మార్పును చూస్తారు : కేజ్రీవాల్

Posted: 02/10/2015 12:02 PM IST
There will be change in nation

ఢిల్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ దిశగా ముందుకు సాగుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. దేశంలో రాజకీయ విప్లవం మొదలైందని ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్  ట్వీట్ చేశాడు. ఢిల్లీలో విఐపి కల్చర్ కు చరమగీతం పాడతానని వ్యాఖ్యానించారు. తొందరలోనే దేశంలో సమూల మార్పులు రాబోతున్నాయని అన్నారు. ఢిల్లీ పీఠం దక్కుతుందా లేదా అని ఎన్నడూ ఉద్వేగానికి లోనుకాలేదని, ఢిల్లీ ప్రజలు ఆప్ కు పట్టం కడతారని ముందే తెలుసునని పోస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arvind kejriwal  kejriwal tweet  

Other Articles