Ongc petro additions ltd recruitment jobs offers notification

ongc petro additions ltd, ongc recruitment, ongc petro additions recruitment, ongc jobs notifications, opal jobs notifications, opal recruitment, government jobs, government jobs recruitment, jobs notifications, jobs recruitment, private jobs, teaching jobs, police jobs, data entry jobs

ongc petro additions ltd recruitment jobs offers notification : ongc petro additions ltd invites applications for the recruitment of Operations, Maintenance, Materials Management and etc.

JOBS: ONGC పెట్రో అడిషన్స్ లిమిటెడ్’లో 156 పోస్టులు

Posted: 02/05/2015 05:03 PM IST
Ongc petro additions ltd recruitment jobs offers notification

ONGC పెట్రో అడిషన్స్ లిమిటెడ్ సంస్థ నిరుద్యోగులకు సువర్ణవకాశం కల్పిస్తోంది. ఇంటర్, ఐటీఐ (డిప్లొమ) లేదా డిగ్రీ విద్యార్హత కలిగి ఉద్యోగం లేకుండా ఖాళీగా వున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తమ సంస్థలో ఉద్యోగవకాశాలు కల్పిస్తూ జీవననాధారం ఇస్తోంది. ఈ సంస్థలో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా విభాగాల్లో వున్న ఉద్యోగాలకు అర్హతగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

1. Operations (Cracker, Polymer, Utilities & Off sites): 93 Posts
2. Maintenance (Mechanical, Electrical, Instrumentation): 32 Posts
3. Fire: 06 Posts
4. Human Resources: 05 Posts
5. Security: 16 Posts
6. Materials Management: 04 Posts

అర్హత : ఇంటర్మీడియట్, డిప్లొమ విత్ ఐటీఐ సర్టిఫికెట్ లేదా ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి వుండాలి.

దరఖాస్తు విధానం : ఈ సంస్థ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ను ఫిల్ చేసి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి వుంటుంది.

చివరి తేదీ : 14.02.2015.

మరిన్ని వివరాలకు : http://career.opalindia.in/jobs-at-opal.php

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles