Ghost particle in earth s stratosphere could be proof of alien life

aliens, living balloon, latest evidence aliens exist., Ghost Particle, Earth s Stratosphere, Proof of Alien Life, balloon photo, ghost particle alien photo latest proof aliens exist, .evidence aliens exist., aliens discovered, living baloon discovered, researchers discoverd aliens, University of Sheffield, University of Buckingham, Buckingham Center for Astrobiology, aliens transporter living balloon, microscopic alien organisms, aliens are real, aliens or real or false, ghosty appeaence of alien,

This "living balloon" was discovered by researchers from the University of Sheffield and the University of Buckingham Center for Astrobiology. Researchers believe this the latest evidence aliens exist.

అంతరిక్షంలో ఏలియన్స్ వున్నారు.. ఇవిగో సాక్ష్యాలు..

Posted: 01/20/2015 12:34 PM IST
Ghost particle in earth s stratosphere could be proof of alien life

ఏలియన్ వున్నాయా..? లేవా.? ఏలియన్స్ విషయంలో నిజమెంత..? అభూతకల్పనెంత..? ఇలాంటి ప్రశ్నలకు చీటి చెల్లింది. అంతరిక్షంలో నిజంగానే ఏలియన్స్ వున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బంకింగ్ హోం వర్శిటి, యూనివర్శటీ ఆఫ్ షఫీల్డ్ కు  చెందిన రీసెర్చర్లు శాస్త్రవేత్త మిల్టన్ వైన్ రైట్ ఆద్వర్యంలో చేసిన పరిశోధనల్లో మైక్రోస్కాపిక్ ఏలియన్ అర్గాన్ లను కనుగోన్నారు. అంతరిక్షంలో ఇంతకు మునుపెన్నడూ చూడని ఒక విచిత్ర భూతకణాన్ని కనుగోన్నామని శాస్త్రవేత్త మిల్టన్ వైన్ రైట్ తెలిపారు. దీంతో అంతరిక్షంలో భూలోకేతర వాసులను, గ్రహాంతరవాసులను కనుగోన్నామని శాస్త్రవేత్తలు చెప్పారు.

దీంతో గ్రహంతరాలలో ఎక్కడో ఒక చోట జీవం వుందన్న విషయాన్ని మరోసారి నిర్థారించామని శాస్త్రవేత్త మిల్టన్ వైన్ రైట్ తెలిపారు. సూక్ష్మకణ గ్రహాంతర వాసులను ఒక చోట నుండి మరో చోటకి రవాణా చేస్తున్న లివింగ్ బెలూన్ ను కనుగొన్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది కేవలం ఎంట్రుకంత మందంతో వుందని, భూమి వాతావరణానికి 27 కిలోమీటర్ల దూరంలో ధూళికణాల మధ్య కనబడుతూ.. అప్పుడప్పుడు మాయమవుతూ వుందని శాస్త్రవేత్తలు వివరించారు. కార్బన్ అక్సిజన్ మూలకాల సమ్మెళనంగా వుందని రిసెర్చర్లు తెలిపారు. గతంలో ఇలాంటి గ్రహాంతరవాసులను ఎన్నడూ చూడలేదని కూడా వివరించారు. తమ పరిశోధనల తరువాత అంతరిక్షంలో జీవం ఉందన్న  వాదనలకు సాక్షం లభించినట్లు వారు గర్వంగా చెప్పారు

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles