Agriculture insurance company of india ltd post of administrative officer

government jobs, govt jobs, jobs notifications, job recruitment, Agriculture Insurance Company of India Ltd, agriculture jobs, administrative officer jobs, engineering jobs, private jobs, police jobs, railway jobs, teaching jobs

Agriculture Insurance Company of India Ltd. invites applications for the post of Administrative Officer

JOBS: అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాలు..

Posted: 01/10/2015 06:26 PM IST
Agriculture insurance company of india ltd post of administrative officer

అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్’లో ఖాళీగా వున్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతూ ఒక నోటిఫికేషన్’ను విడుదల చేసింది. అగ్రికల్చర్, ఇన్’ఫర్మేషన్ టెక్రాలజీ, ఫైనాన్స్, లీగల్, స్టాటిస్టిక్స్, జనరలిస్ట్ తదితర విభాగాల్లో వున్న ఉద్యోగాలను ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని వివరాలు క్రింది విధంగా వున్నాయి..

ఉద్యోగ వివరాలు :

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ : 38 పోస్టులు
అర్హతలు : అగ్రికల్చర్ ఇంజనీరింగ్’లో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ/ఎమ్మెస్సీ (అగ్రికల్చర్) లేదా బీఈ/బీటెక్ (కంప్యూటర్స్/ఐటీ) లేదా ఎంసీఏ/ఎంటెక్ లేదా బీకామ్/ఏసీఏ/ఎంబీఏ ఫైనాన్స్, బ్యాచిలర్ ఆఫ్ లా/ఎల్ఎల్ఎమ్ విద్యార్హత తప్పనిసరి.
వయస్సు : 01-01-2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల లోపు వుండాలి.
ఆన్’లైన్ అప్లికేషన్ : http://www.aicofindia.com/AICEng/Pages/Business_Profiles_Tenders/NoticeTenderHome.aspx
దరఖాస్తు చేసుకునే వివరాలతోబాటు మరింత సమాచారాన్ని తెలుసుకోవడం కోసం అగ్రికల్చర్ కంపెనీవారి అధికారిక వెబ్’సైట్’ http://www.aicofindia.com వీక్షించగలరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles