Narendra modi condemn paris attack

Paris Charlie Hebdo attack, Charlie Hebdo attack, Paris terrorist attack, Charlie Hebdo attack updates, modi on paris attack, India on paris attack, world on Paris Attack, Charlie Hebdo attack deaths, Paris in high alert, paris attack, Charlie Hebdo attack update, Paris attack terrorists, paris paper attack suspects, world latest news, latest news updates

Narendra modi condemns paris attack : prime minister narendra modi and pranab mukharjee condemn paris magazine office attack. India, America - usa, britain and world condemns attack. suspects identified in Charlie Hebdo Office 12 people death attack

దాడిని ఖండించిన ప్రధాని, ప్రపంచ దేశాలు

Posted: 01/08/2015 08:05 AM IST
Narendra modi condemn paris attack

ప్యారిస్ లో చార్లెస్ హెబ్డో పత్రికా కార్యాలయంపై జరిగిన దాడిని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఖండించారు. పత్రికా స్వేచ్ఛపై దాడి సహేతుకం కాదన్నారు. అటు ఉగ్ర దాడిని ప్రధాని నరేంద్రమోడి ఖండించారు. ఈ దాడి ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందిగా అభిప్రాయపడ్డారు. దాడిలో చనిపోయిన కుటుంబాలకు ఆయన సానుభూతి ప్రకటించారు. ఈ దాడి నీచమైనదని ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. ప్రపంచదేశాలు ఇప్పటికైనా ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలన్నారు.

paris-terrorist-attack.jpg

అమెరికా, బ్రిటన్ సహా ప్రపంచ దేశాలన్ని ప్యారిస్ దాడిని ఖండించాయి. ఉగ్రవాదుల తీరు అనాగరిక చర్యగా అభిప్రాయపడ్డారు. పత్రికా స్వేచ్ఛపై దాడి చేయటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంను ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రపంచ దేశాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ దాడిపై స్పందించిన ఫ్రాన్స్ ప్రధాని హోలండ్, దేశ ప్రజలంతా సంయమనంతో ఉండాలన్నారు. దాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 

Narendra-modi-condemns-pari.jpg

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Charlie Hebdo attack  paris news  Narendra Modi  

Other Articles