Gas cylinder exploded in actor naresh house

tollywood actor naresh, gas explosion in hindupur, gas explosion in naresh house, naresh house bomb blast, bomb blast in naresh house, petromax exploded in naresh house, fire accident in naresh house, actor naresh updates, actor naresh latest updates, actor naresh latest movies, actor naresh news

Contrary to TV reports that a 'bomb' was blast in actor Senior Naresh's house in Hindupur, it turned out as a gas explosion Clarifying the reports

సినీనటుడు నరేష్ ఇంట్లో అగ్నిప్రమాదం, పేలిన సిలిండర్

Posted: 01/07/2015 07:32 AM IST
Gas cylinder exploded in actor naresh house

సినీనటుడు సీనియర్ హస్యనటుడు నరేష్ ఇంట్లో గ్యాస్ సిలెండర్ పేలింది. అయితే అది గ్యాస్ లైట్ కు సంబంధించిన సిలిండర్ కావడం, గ్యాస్ తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదంలో సినిమా మిక్సింగ్ కు సంబంధించిన పరికరాలు, కొన్ని కంప్యూటర్లు కాలిపోయినట్లు తెలుస్తోంది.
 
ప్రమాదం జరిగిన సమయంలో నరేష్ భార్య రమ్య, అత్త, మరదలు ఇంట్లో ఉన్నారు. వారు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. సిలెండర్ పేలడంతో ఈ మంటలు వ్యాపించాయని అగ్నివారు చెప్పారు. ప్రాణ నష్టం ఏమి లేదని ఎవరికీ గాయాలు కూడా లేదని చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actor naresh  tollywoood  hindupur  fire explosion  

Other Articles