Jammu and kashmir election results bjp won most of the seats

jammu and kashmir election results, j and k elections, jammu and kashmir assembly elections result, jammu and kashmir pdp party results, total seats in jammu and kashmir, jammu and kashmir bjp party

jammu and kashmir election results out bjp going to form the government

గాబరాపడ్డ సి.ఎం గాయబ్ కాలేదు..!!

Posted: 12/23/2014 03:19 PM IST
Jammu and kashmir election results bjp won most of the seats

జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరిస్థితి చావు తప్పి కన్ను లోట్టపోయిన చందంగా తయారయ్యింది. జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా అతికష్టమ్మీద పరువు దక్కించుకున్నారు. సోనావార్, బీర్వా నియోజకవర్గాల నుంచి బరిలో దిగిన ఒమర్ రెండు చోట్లా ఓడిపోయినట్టు వార్తలు వచ్చాయి. కాని సోనావార్ నియోజక వర్గం లో 9500 ఓట్లతో ఓడిపోయాడు. సోనావార్ నియోజక వర్గంలో  ముందు నుండి పి.డి.పి ఆధిక్యం కనబరించింది. సోనావర్ లో లెక్కింపు ప్రక్రియ ఆరంబమైన కొద్ది సేపటికే ఒమర్ అబుల్లా ఓటమి దాదాపు ఖరారు అయ్యింది

ఒమర్ అబ్దుల్లా సోనావార్లో పరాజయంపాలైనట్టు అధికారులు ప్రకటించారు. బీర్వాలోనూ ఓడినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఒమర్ అతిస్వల్ప మెజార్టీతో గెలుపొందారు. కొద్ది తేడా ఆయన ఓటమి బారి నుండి తప్పించుకున్నారు. బిర్వా లో ఒమర్ వెయ్యి ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాగా ఆయన సారథ్యంలోని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. కనీసం ఆయన పార్టీ అభ్యర్థులకు కొన్ని చోట్ల డిపాజిట్ కూడా దక్కలేదు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu and kashmir state  election results  bjp party  

Other Articles