Ap assembly session starts today

Andhra Pradesh Legislative Assembly, Andhra Pradesh Assembly Begins Today, cm chandra babu naidu, ap assembly speaker, andhra pradesh state

The 14th Andhra Pradesh Legislative Assembly to meet for its 3rd Session

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం

Posted: 12/18/2014 10:01 AM IST
Ap assembly session starts today

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి చంద్ర బాబు తిరుపతి ఎం.ఎల్.ఏ వెంకటరమణ మృతికి సంతాపం తీర్మానం ప్రవేశపెట్టారు. వెంకటరమణ మృతి తీరని లోటని అన్నారు. వెంకటరమణ రాజకీయ జీవితం ఒక కౌన్సిలర్ గ ప్రారంభించి అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగారన్నారు. వెంకట రమణ ఎంతో సహన శీలి అని కొనియాడారు. ఈ తీర్మానం కొందరు సభ్యులు కూడా మాట్లాడారు.

ఈ సారి శాసన సభ సమావేశాలు వాడి వేడి గా జరిగే అవకాశం ఉంది. కాని ప్రధాన ప్రతిపక్ష నేతపై ఒక జాతీయ సంస్థ ఈ.డీ ఈ వారం లో అనేక ఇబ్బందులు పెట్టటం తో ప్రతి పక్షలోని సభ్యులు మనం ఏ సమస్య ప్రస్తావించిన కానీ అధికార పక్ష సభ్యులు తిప్పి తిప్పి మల్లి మన దగ్గరికే వచ్చే అవకాశం ఉందని, దీని వాళ్ళ పళ్ళు ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని, అసలు దీని వల్ల అధికార పక్షాన్ని నిలదీసే అవకాశం ఎక్కడస్తుందని కొందరు ప్రతి పక్షం లోని సభ్యులు గొణుక్కుంటున్నట్లు సమాచారం.  

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles