Telangana cm kcr allocated portfolios to new ministers

Telangana Cm Kcr Allocated Portfolios, telangana cmo, telangana minstries, telanagna cm kcr

Telangana Chief Minister K Chandrasekhar Rao today allocated Portfolios to new Ministers

ఆరుగురు కొత్త మంత్రులకు శాఖ ల కేటాయింపు

Posted: 12/16/2014 01:18 PM IST
Telangana cm kcr allocated portfolios to new ministers

తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్లో కొత్త మంత్రులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురికి శాఖలు కేటాయించినట్లు సమాచారం. ఇంకా ఇవి ప్రభుత్వం నుండి అధికారికంగా వెలువడాల్సి ఉంది.  

మంత్రులు వారి శాఖలు జూపల్లి కృష్ణారావు   - పరిశ్రమలు, తుమ్మల నాగేశ్వరరావు - రోడ్డు భవనాల శాఖ, సి.లక్ష్మారెడ్డి - విద్యుత్ శాఖ, తలసాని శ్రీనివాసయాదవ్ - పర్యాటక శాఖ, ఎ.ఇంద్రకరణ్ రెడ్డి - గృహనిర్మాణం శాఖ, ఎ.చందూలాల్ -సంక్షేమ శాఖ.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ministers portfolios  telangana state\  telangana new cabinet ministers  kcr govt  

Other Articles