Cm k chandrasekhar rao has decided to expand cabinet

TRS chief is getting ready to expand his cabinet, KCR cabinet, Telangana, CMO Telangana, Budget, Session, Cabinet, cm kcr decided to expand cabinet, cm kcr cabinet members, telangana state cabinet, telangana state cabinet members.

KCR seemed to have decided to keep his ministry expansion... CM K Chandrasekhar Rao has decided to expand Cabinet

ఎట్టకేలకు మంత్రి వర్గ విస్తరణ, ఈ నెల 16న ప్రమాణ స్వీకారం

Posted: 12/13/2014 05:32 PM IST
Cm k chandrasekhar rao has decided to expand cabinet

ఎన్నో రోజుల నీరిక్షణ తర్వాత మంత్రి పదవి ఆశావహులకు ఆ ఆశ తీరే అవకాశం లభించనుంది..!! తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈ నెల 16న తన మంత్రివర్గంలోకి కొత్తవారిని తీసుకోనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు కొత్త మంత్రులు రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేస్తారు.

కొత్త మంత్రులకు ఛాంబర్స్ కేటాయించడం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈరోజు  సచివాలయంలో తనిఖీలు కూడా నిర్వహించారు.  మంత్రులకు కేటాయించిన డీ బ్లాక్లోనే ఆయన ఛాంబర్లను పరిశీలించారు. ఆరుగురు సభ్యులను తీసుకోనున్నట్లు సమాచారం. ఒక రోజు ముందు అధికారికంగా పేర్లను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అనుకుతున్నాయి. మంత్రి పదవి ఎవరెవరికి దక్కుతుందో అని అందరు ఆసక్తిగ ఉత్కంట తో ఎదురు చూస్తున్నారు. కాని పేర్లు ఇదివరకే కెసిఆర్ నిర్ణయించేసినట్లు అతని సన్నిహిత వర్గాల సమాచారం.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles