Two bangalore husbands exchanged their wives

bangalore friends, bangalore friends exchanged wives, husband exchanged wife, latest news, indian culture polluting, indian wifes exchanged husband, friendship meaning, friendship quotations

bangalore husbands exchanged their wives : two friends of bangalore exchanged their wives for a time went to foreign trips with new pairs in that one wife husband died.

స్నేహబంధం : పెళ్ళాలను మార్చుకున్నారు

Posted: 11/10/2014 06:30 PM IST
Two bangalore husbands exchanged their wives

‘‘లవ్ అంటే కేరింగ్.., ఫ్రెండ్ అంటే షేరింగ్’’ అని ఊసరవెల్లి సినిమాలో ఓ పాట ఉంది. నిజంగానే స్నేహబంధం అంటే పంచుకోవటమే. ఏ సంబంధం లేకపోయినా ఒకరి కష్టాలను పంచుకునే గొప్ప బంధమే స్నేహం. అయితే ఏదయినా అతిగా ఉంటే అనర్ధాలకు దారితీసినట్లు.., బెంగళూరుకు చెందిన ఇద్దరు స్నేహితులకు దరిద్రపు ఆలోచన వచ్చింది. స్నేహితులు ఇద్దరూ తమ భార్యలను మార్చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయం వారి భార్యలకు చెప్పగా.., నిస్సిగ్గుగా వారు కూడా ఒప్పేసుకున్నారు.

ఇంకేముంది... తాడు తెంపుకున్న పశువుల్లా ఒకరి భార్యతో మరొకరి భర్త, ఒకరి భర్తతో మరొకరి భార్య జంటగా విదేశాలకు వెళ్ళారు. కొత్త అందాలను చూసి ఎంజాయ్ చేసి తిరిగి వచ్చారు. అయితే ఇద్దరు స్నేహితుల్లో ఒకడు చనిపోయాడు. ఆ దీంతో విధవగా మారిన మహిళ.., నీతోనే ఉంటానంటూ భర్త స్నేహితుడి దగ్గరకు వెళ్ళింది. అప్పుడు మొదలైంది అసలు వివాదం. ఏదో ఎంజాయ్ చేయటానికి మొగుడిని ఇచ్చాను కాని.., జీవితాంతం నా మొగుడే కావాలంటే కుదరదు అని సదరు మొగుడుగారి భార్య ఎదురు తిరిగింది.

దీంతో ఈ సిగ్గుమాలిన విషయం బయటకు వచ్చింది. మొగుళ్లను మార్చుకోవటం ఏమిటని అంతా తిట్టిపోశారు. అయితే చేసింది తప్పే అయినా.., ఇప్పుడు తనకు భర్త స్నేహితుడి దగ్గర ఉండటమే మార్గం అని బాధితురాలు చెప్తోంది. అలా విషయం ఇంటినుంచి పోలిస్ స్టేషన్ కు వెళ్ళింది. పోలిసులు కూడా విషయం తెలిసి ఆశ్చర్యపడ్డారు. అంతేకాదు ఎలా పరిష్కరించాలో తెలియక మీ గోల మీరే చూసుకొండి అని తెగేసి చెప్పారు. దీంతో ఎంజాయ్ చేసినవాడే తనను ఏలుకోవాలని ఒక భార్య, ఎంజాయ్ వరకే సంబంధం అని మరొక భార్య కొట్టుకుంటున్నారు. పిచ్చి పీక్ స్టేజ్ దాటి.., మరీ ముందుకు వెళ్తే ఇలాంటి అనర్ధాలే వస్తాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : friendship  husband  bangalore  latest news  

Other Articles