Denim spray easly removes marks and stains on jeans

stains on jeans, how to remove stains on jeans, how to remove stains on table doors, jeans stains remove liquid, denim stains remove spray, denim spray, latest news, latest jeans models, latest shirts, denim jeans products

denim spray easly removes marks and stains on jeans : denim developed a product to remove stains on jeans. denim company developed denim mr black garment essentials spray to remove stains and old look of jeans

ఒక్క స్ర్పేతో జీన్స్ పై మొండి మరకలు మాయం

Posted: 11/02/2014 03:23 AM IST
Denim spray easly removes marks and stains on jeans

మీరు రోజూ జీన్ ప్యాంట్లు వేసుకుంటున్నారా ?.. అనుకోకుండా ప్యాంటుపై మరకలు పడి ఎంత ఉతికినా పోవటం లేదా అయితే మీ పని చిటికెలో పూర్తవుతుంది. అంతేకాకుండా జీన్స్ ఉతకటం అంటే బద్దకమా.. లేక బరువు ఉంటాయి కాబట్టి ఎలా ఉతకాలి అనే సందేహమా? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం ఒకటే అదే డెనిమ్ కంపనీ తయారు చేసిన స్ప్రే. రి ఫ్రెస్ మిస్టర్ బ్లాక్ గార్మెంట్ ఎస్సెన్సయల్స్ పేరుతో తయారు చేసిన ఈ స్ప్రేతో మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇది మేం చెప్తున్న మాట కాదు.. ఈ స్ప్రే తయారు చేసిన వారు చెప్తున్నారు.

జీన్స్ పై మరకలు పడితే బాధపడకుండా ఈ స్ప్రే తెచ్చి కొడితే మరకలు మాయం అవుతాయని చెప్తున్నారు. మీరు చేయవల్సిందల్లా స్ప్రేను తెచ్చి.. ప్యాంటును తిరగ తీసి... మరకపడిన చోట లోపల నుంచి స్ప్రే చేయాలి. ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు గాలికి ఉంచితే మరకలు మాయం అవుతాయట. చాలా బాగుంది కదా.., అలాగే ఉతకటం బద్దకం అయినా సరే.., మరకలు ఉన్న చోట ఈ స్ప్రే చేస్తే మరకలు పోవటంతో పాటు కొత్త ప్యాంటు మాదిరిగా తయారవుతుంది. దీనిలో మరకలు పోగొట్టే గుణంతో పాటు సెంట్ కూడా ఉంది. దీంతో మళ్ళీ ఉతికిన ప్యాంటులా కన్పిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : denim  spray  stain  latest news  

Other Articles