ఇటీవలే వ్యభిచారంకేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన యంగ్ తార శ్వేతబసుప్రసాద్.. గతకొన్నాళ్లనుంచి స్టేట్ రెస్క్యూ హోమ్ లో వుంటున్న విషయం తెలిసిందే! అయితే కనీసం తన కూతురి కలుసుకోవడానికి కూడా శ్వేత తల్లిని అక్కడ అధికారులు అనుమతించడం లేదంటే.. ఎంత పకడ్బందీగా సెక్యూరిటీ విధించారో అర్థం చేసుకోవచ్చు. శ్వేత రెస్క్యూ హోంలో వుండి ఇప్పటికే చాలా రోజులయ్యింది కానీ.. ఆమె తాను వ్యభిచారంలో పట్టుబడినప్పుడు ఆమెతోపాటు ఇంకా ఎవరున్నారనే విషయాలను మాత్రం బయటికి రానివ్వడం లేదు. పోలీసులు కూడా కావాలనే ఆ బిజినెస్ మేన్ పేరును తెరమీదకు తీసుకురావడం లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. కానీ.. ఏదో ఒకనాడు ఖచ్చితంగా వారిపేర్లు బయటకు వచ్చే అవకాశాలున్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఇదిలావుండగా.. శ్వేత వ్యభిచారం వృత్తిలోకి ప్రవేశించడానికి సహాయపడినవారితోపాటు మరికొంతమంది బడాబాబులు ఆమెను రెస్క్యూ హోమ్ నుంచి బయటకు తీసుకురావడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం! ఆమెను వీలైనంత త్వరగా విడిచిపెట్టాల్సిందిగా అధికారులపై కూడా ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. శ్వేత ఇంకా కొన్నాళ్లపాటు లోపలవుంటే ఎక్కడ తమ పేర్లు కూడా బయటికి వస్తాయేమోనని వాళ్ళకు చెమటలు పడుతున్నాయట! అందుకే.. తమ గుట్టు బయటకు రానివ్వకుండా ముందు జాగ్రత్తగా ఆమెను బయటకు రప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని భోగొట్టా! శ్వేత బయటికి వస్తే.. ఏదో ఒక విధంగా ఆమె నోరు మూయించవచ్చనేది వారి వ్యూహం! అలా చేస్తే తాము కూడా సేఫ్ సైడ్ లో వుండిపోవచ్చనేది వారి భావన! అలాకాకుండా శ్వేత తమ వివరాలు చెప్పేస్తే.. ఇన్నాళ్లు దాచిపెట్టుకున్న గౌరవమర్యాదలు బజారుకొచ్చేస్తాయని ఆందోళన చెందుతున్నారట!
సహజంగానే వ్యభిచారం తరహాలాంటి వృత్తితో చాలావరకు పెద్దస్థాయిలో పరిచయాలు, పలుకుబడులు ఖచ్చితంగా వుంటాయి. ఇక్కడ శ్వేత వ్యవహారంలో అయితే ఖచ్చితంగా వుండే తీరుతారు. గతంలో చాలామంది రాజకీయ నాయకులతోపాటు సినీపరిశ్రమకు చెందిన బడాబాబులు తనను సంప్రదించినట్లు శ్వేత పేర్కొన్న సందర్భాలూ వున్నాయి. అయితే వాళ్లపేర్లు మాత్రం బయటకు రాలేదు. అటువంటివాళ్లకిప్పుడు శ్వేత అరెస్ట్ కావడంతో చెమటలు తెగ కారిపోతున్నాయని సమాచారం! మరి వీరి ప్రయత్నం ఫలిస్తుందా..? లేదా..? రెస్క్యూ హోమ్ లో శ్వేత వాళ్ల పేర్లను బయటపెడుతుందా..? లేదా..? ఇదంతా తెలియాలంటే మరికొన్నాళ్లపాటు ఆగాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Jan 21 | తెలంగాణ అధికార పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు తనయ.. షేక్ పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డీలు పరస్పరం బంజారాహీల్స్ పోలిస్ స్టేషన్లో పిర్యాదు చేసుకున్నారు. అదేంటి కేకే తనయ విజయలక్ష్మి... Read more
Jan 21 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలతో ఏకీభవించని న్యాయస్థాన ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల సంఘం వాదనలను బలపరుస్తూ రాష్ట్రంలో... Read more
Jan 21 | టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కళా వెంకట్రావును అరెస్టు చేయలేదని, కేవలం విచారణకు మాత్రమే పిలిచామని విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారీ తెలిపారు. రామతీర్థాన్ని టీడీపీ నేతలు సందర్శించిన రోజున జరిగిన ఘటనపై... Read more
Jan 21 | అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రెండో పర్యాయం బరిలో నిలిచిన డోనాల్డ్ ట్రంప్ ను గణనీయమైన ఓట్లతో ఓడించి.. ఆయన... Read more
Jan 21 | దేశ రాజధానిలో తన సత్తాను చాటిన అమ్ ఆద్మీ పార్టీ రెండో పర్యాయం కూడా అధికారంలోకి రాకముందే అటు పంజాబ్, ఇటు హర్యానా సహా పలు రాష్ట్రాల్లోనూ సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించింది. పంజాబ్... Read more