Cyclone for two states in 24 hours

Cyclone for two states in 24 hours, Visakha Cyclone warning, normal and heavy rains in Coastal Andhra and Telangana regions

Cyclone for two states in 24 hours

ఇరు రాష్ట్రాలకు తుఫాన్ హెచ్చరిక- 24 గంటల్లో వర్షాలు

Posted: 06/04/2014 10:55 AM IST
Cyclone for two states in 24 hours

ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కోస్తాంధ్ర మీదుగా సాగుతోంది.  దీనవలన రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎక్కువ భాగంలోను, తెలంగాణాలో కొన్ని చోట్ల రాబోయే 24 గంటల్లో వర్షాలు పడే అవకాశమున్నదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటనలను చేసింది.  

సాయంత్రం వరకు క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశముందని, దాని వలన ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని నిపుణుల అంచనాలు.  

అయితే నైరుతి రుతుపవనాలు కూడా రాబోయే 48 గంటల్లో కేరళ వైపు నుంచి భారత్ భూభాగానికి వచ్చే అవకాశాన్ని కూడా వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు.  దీనితో రాయలసీమలో నైరుతి జల్లులు పడవచ్చని అంచనా.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles