Eamcet officers new rules for eamcet students

eamcet students, eamcet exam, eamcet 2014, Eamcet officers new rules, today eamcet exam.

Eamcet officers new rules for eamcet students

ఈరోజు స్టూడెంట్స్ ను టాయిలెట్ కు పంపకండి?

Posted: 05/22/2014 10:24 AM IST
Eamcet officers new rules for eamcet students

ఈరోజు స్టూడెంట్స్ ను టాయిలెట్ కు పంపకండని .. ఎంసెట్ అధికారులు పరీక్ష జరుగుతున్న అన్ని సెంటర్లకు నోటీ పంపించారు. ఇప్పటికే .. వారికి ఒక్క నిమిషం టైం పెట్టి.. విద్యార్థులకు చెమట్లు పట్టిస్తున్న విషయం తెలిసిందే. మళ్లీ టాయిలెట్ కు పంపకండని ఆదేశాలు రావటంతో పరీక్ష రాసే విద్యార్థులు .. మూడు గంటలు. వారి బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి?

ఎంసెట్ -2014 ఈ రోజు జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఇంజనీరింగ్ కు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు మెడికల్ కు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 750 సెంటర్లలో జరగనున్న ఈ పరీక్షకు 3,95,670 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు.

పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమణారావు సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి తీసుకురావద్దని, పరీక్ష హాలులోకి ప్రవేశించాక టాయిలెట్ కు కూడా అనుమతించబోమన్నారు. ఆన్ లైన్ దరఖాస్తులను పరీక్ష హాలులో అందజేయాలని, ఎస్సీ-ఎస్టీ విద్యార్ధులు కుల దృవీకరణ పత్రాల అటెస్టెడ్ కాపీలను సమర్పించాలని రమణారావు తెలిపారు. అధికారులు తీసుకున్న నిర్ణయాలతో.. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles