Kcr fire on political leaders 2014 election

kcr, trs party, kcr fire on pawan kalyan, political leaders target to kcr, ponnala , narendra modi, chandrababu naidu, tdp, election 2014, kcr election camp 2014.

kcr fire on political leaders 2014 election, political leaders target to kcr,

చాలా సిగ్గుచేటు : కేసిఆర్

Posted: 04/24/2014 06:12 PM IST
Kcr fire on political leaders 2014 election

తెలంగాణ మాటల మాంత్రికుడు సిగ్గుచేటుతో కుమిలిపోతున్నారు. ప్రతి ఒక్కరు తనను విమర్శించే పనే పెట్టుకున్నారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, పొన్నాల అందరూ తననే టార్గెట్ చేశారని చెప్పారు. 

తెలంగాణలో టీఆర్ఎస్ ఎక్కడ అధికారంలోకి వస్తుందో అనే భయం వీరందరిలో ఉందని... అందుకే తనను విమర్శిస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక... కబ్జా భూములన్నింటినీ వెనక్కు తీసుకుంటామని చెప్పారు. 

ఆంధ్రావాళ్ల కబ్జా భూములకు చంద్రబాబు పరిరక్షకుడైతే... మోడీ సూపర్ పరిరక్షకుడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేతిలో నరేంద్ర మోడీ కీలుబొమ్మలా మారారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ లాంటి ఆంధ్రావాళ్లను పక్కన కూర్చోబెట్టుకుని మోడీ ప్రసంగించడం సిగ్గుచేటని అన్నారు.........ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles