Pawan kalyan registers his party as janasena

Pawan Kalyan registers his party as Janasena, Pawan Kalyan enters politics, Telugu Cine hero Pawan Kalyan, Pawan Kalyan floats political party

Pawan Kalyan registers his party as Janasena

పవన్ కళ్యాణ్ పార్టీ పేరు జనసేన

Posted: 03/12/2014 10:51 AM IST
Pawan kalyan registers his party as janasena

రాజకీయాలలోకి అడుగుపెట్టి ఈ నెల 14 న పార్టీ పేరు, విధి విధానాలు, పార్టీ పతాకం విషయంలో ప్రకటన చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ తన పార్టీ పేరును జనసేన గా ఎన్నికల కమిషన్ లో దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలిసింది. 
సోమవారం నాడు పవన్ కళ్యాణ్ తన పార్టీ పేరును జనసేనగా నామకరణం చేసారని, ఆ పేరుతో ఎన్నికల కమిషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారన్న సమాచారం అందింది. 

అయితే మరో 54 గంటలలో పవన్ కళ్యాణ్ స్వయంగా తన పార్టీ గురించి, దేశ రాజకీయాల గురించి సుదీర్ఘంగా ప్రసంగించి ప్రజలకు చేరువవటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles