Telangana ministers welcome program

Telangana ministers welcome program at Hyderabad Airport, Grand procession airport to Gun park, Minister Geeta Reddy, DK Aruna, Sunitha Lakshma Reddy, K.Jana Reddy

Telangana ministers welcome program at Hyderabad Airport, Grand procession airport to Gun park

విమానాశ్రయం నుంచి గన్ పార్క్ వరకు భారీ ప్రదర్శన

Posted: 02/23/2014 08:55 AM IST
Telangana ministers welcome program

ఈ రోజు తెలంగాణా మంత్రులు హైద్రాబాద్ తిరిగి వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి ఘనంగా స్వాగతం పలుకుతూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గన్ పార్క్ వరకు భారీ ప్రదర్శనతో చేరుకునే ఏర్పాట్లు చేసారు. 

ఢిల్లీలోనే ఉండి పార్లమెంటు ఉభయ సభలలోనూ రాష్ట్ర విభజన బిల్లును గట్టెక్కించి హైద్రాబాద్ తిరిగి వస్తున్న మంత్రులను తెలంగాణా సాధించి వచ్చిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతంతో గన్ పార్క్ వరకూ తొడ్కొనివస్తున్నారు. 

ఈ భారీ ప్రదర్శన, అనంతరం గన్ పార్క్ లో చెయ్యబోయే ఆనందోత్సవంలో మంత్రులు గీతా రెడ్డి, డికే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, కె.జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి.శ్రీధరబాబు తదితరులు పాల్గొంటున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles